Home » Jammu and Kashmir
భారత భద్రతా దళాలు మరో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశాయి. జమ్మూ-కిశ్త్వార్ జిల్లాలోని చత్రూ ప్రాంతంలో జరిగిన సెర్చ్ ఆపరేషన్లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
మోదీ నాయకత్వంలో ఐక్యతా స్ఫూర్తి జమ్మూకశ్మీర్లో పరిఢవిల్లుతోందని అమిత్షా అన్నారు. హురియత్ మరో అనుబంధ సంస్థ జమ్మూకశ్మీర్ మాస్ మూవ్మెంట్ సైతం వేర్పాటువాదాన్ని ఖండించిందని, ఐక్య భారత్కు కట్టుబడి ఉంటామని ప్రకటించిందని తెలిపారు.
జమ్మూ-కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నేత యాసిన్ మాలిక్ సుప్రీంకోర్టుకు తనను ఉగ్రవాదిగా కాకుండా రాజకీయ నాయకుడిగా పేర్కొన్నాడు. ఏడుగురు ప్రధానులతో చర్చలు జరిపినట్లు తెలిపారు, కానీ తనపై ఉగ్రవాద ఆరోపణలు విధానికాలు కావని అంగీకరించాడు
జమ్మూ-కట్రా-శ్రీనగర్ మధ్య వందే భారత్ రైలు సేవలు ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టులో 38 సొరంగాలు, 927 బ్రిడ్జిలు, మరియు చీనాబ్ రైల్వే ఆర్చి బ్రిడ్జి ఉండడం విశేషం
జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లా జుథాని ప్రాంతంలో గురువారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా, ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Asia Largest Tulip Garden Kashmir: తులిప్ పూల అందాలకు దాసోహం అనని వారుండరు. ఇవన్నీ విరబూసే చోటును ప్రత్యక్షంగా చూసే అవకాశం కంటే మరో అదృష్టం ఉండదనుకుంటారు నేచర్ లవర్స్. ఆ సమయం వచ్చేసింది. ఆసియాలోనే అతిపెద్దదైన కశ్మీర్ తులిప్ పూల ఉద్యానవనం తెరుచుకుంది. వివిధ వర్ణాల్లో మెరిసిపోయే తులిప్ పూలు సందర్శకులను రారమ్మంటూ ఆహ్వానం పలుకుతున్నాయి..
మంటలు ఒక్కసారిగా చుట్టుపక్కలకు విస్తరించడం, పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో జనం భయాందోళనలకు గురయ్యారు. మంటల్లో సుమారు ఏడు ఇళ్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది.
హిరానగర్ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని సన్యాల్ గ్రామంలో అనుమానిత ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బలగాలు సెర్చ్ ఆపరేషన్ జరపడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఏప్రిల్ 4వ తేదీ వరకూ లోక్సభ సమావేశాలు ఉన్నందున వాటికి హాజరయ్యేందుకు కస్టడీ పెరోల్ కానీ, తాత్కాలిక బెయిల్ కానీ మంజూరు చేయాలని విచారణ కోర్టును ఇటీవల రషీద్ కోరారు. అయితే అతని అభ్యర్థను కోర్టు మార్చి 10న కొట్టివేసింది.
జమ్మూకశ్మీర్లో తీవ్రవాదం, దేశంలో నక్సలిజంతో ఎదురవుతున్న సవాళ్లు, మాదకద్రవ్యాల బెడద, ఈశాన్య ప్రాంతంలోని సమస్యలపై కేంద్రం తీసుకుంటున్న చర్యలపై రాజ్యసభలో శుక్రవారంనాడు జరిగిన చర్చకు అమిత్షా సమాధానమిచ్చారు.