ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mettur Dam: మేట్టూరు డ్యాంకు పెరుగుతున్న ఇన్‌ఫ్లో

ABN, First Publish Date - 2023-07-29T10:25:32+05:30

మేట్టూరు డ్యాం(Mettur Dam)లోకి కావేరి(Kaveri) జలాల రాకతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని కబిని, కృష్ణరాజసాగర్‌ డ్యాం

పెరంబూర్‌(చెన్నై): సేలం జిల్లాలోగల మేట్టూరు డ్యాం(Mettur Dam)లోకి కావేరి(Kaveri) జలాల రాకతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని కబిని, కృష్ణరాజసాగర్‌ డ్యాంలు పూర్తిస్థాయికి చేరువలో ఉండడంతో ఆనకట్టల భద్రత దృష్ట్యా సుమారు 22 వేల ఘనపుటడుగుల నీటిని కావేరి నదిలోకి వదులుతున్నారు. ఈ నీరు రాష్ట్ర సరిహద్దు పిల్లిగుండుకు 19 వేల ఘనపుటడుగులుగా వ స్తోంది. అక్కడి నుంచి ఆరు గంటలు ప్రవహించిన మేట్టూరు డ్యాంకు 3,343 ఘనపుటడుగులు వచ్చి చేరుతున్నాయి. కాగా, గురువారం ఉదయం గణాంకాల ప్రకారం మేట్టూరు డ్యాంలోకి 3,343 ఘనపుటడుగుల నీరు వస్తుం డగా, డెల్టా జిల్లాల సాగుకు 12 వేల ఘనపుటడుగులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 64.87 అడుగులు (పూర్తి సామర్థ్యం 120 అడుగులు) ఉన్నట్లు ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2023-07-29T10:25:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising