ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister: ఆధార్‌ అనుసంధానానికి గడువు పెంచం!

ABN, First Publish Date - 2023-03-01T11:11:05+05:30

రాష్ట్రంలో విద్యుత్‌ కనెక్షన్ల వివరాలతో ఆధార్‌కార్డ్‌ వివరాలను అనుసంధాన పరిచేందుకు ఎట్టిపరిస్థితులలోను గడువు పెంచే ప్రసక్తి లేదని విద్యుత్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- మంత్రి సెంథిల్‌బాలాజీ

చెన్నై: రాష్ట్రంలో విద్యుత్‌ కనెక్షన్ల వివరాలతో ఆధార్‌కార్డ్‌ వివరాలను అనుసంధాన పరిచేందుకు ఎట్టిపరిస్థితులలోను గడువు పెంచే ప్రసక్తి లేదని విద్యుత్‌ శాఖ మంత్రి సెంథిల్‌బాలాజీ(Minister Senthilbalaji) స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రంతో ఆధార్‌ అనుసంధానం గడువు ముగిసిన నేపథ్యంలో కరూరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... ఇప్పటివరకూ రాష్ట్రమంతటా 2.66 కోట్ల విద్యుత్‌ కనెక్షన్లతో ఆధార్‌ అనుసంధానం పూర్తయ్యిందని, ఇంకా 1.50 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఆధార్‌ వివరాలతో అనుసంఽధానించాల్సి ఉందన్నారు. ఇప్పటికే పలు మార్లు గడువు పొడిగించడంతో ఇకపై గడువు పెంచే ప్రసక్తే లేదన్నారు.

Updated Date - 2023-03-01T11:11:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!