ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister: మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంపై సానుకూల నిర్ణయం

ABN, First Publish Date - 2023-06-07T08:22:01+05:30

జాతీయ వైద్య విద్యా మండలి రద్దు చేసిన మూడు ప్రభుత్వ వైద్య కాలేజీల గుర్తింపును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై సానుకూల నిర్ణయం వెలువ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై): జాతీయ వైద్య విద్యా మండలి రద్దు చేసిన మూడు ప్రభుత్వ వైద్య కాలేజీల గుర్తింపును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై సానుకూల నిర్ణయం వెలువడుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా 15 శాతం వైద్య సీట్ల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన మరుక్షణమే రాష్ట్రంలో వైద్య కోర్సులకు కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందన్నారు. సైదాపేట(Saidapet) అసెంబ్లీ నియోజకవర్గంలోని 169వ వార్డు పరిధిలో సింగార చెన్నై 2.0 పథకం కింద రూ.28 లక్షలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు ప్రభుత్వ వైద్య కాలేజీ గుర్తింపును రద్దుపై కేంద్ర ఆరోగ్య శాఖతో పాటు ఉన్నత విద్యా మండలి అధికారులతో ప్రభుత్వ అధికారులు చర్చలు జరిపారన్నారు.

Updated Date - 2023-06-07T08:22:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising