ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Kanimozhi: ఆ బిల్లును రహస్యంగా ప్రవేశపెట్టడమెందుకో?

ABN, First Publish Date - 2023-09-21T07:39:18+05:30

మహిళా రిజర్వేషన్‌ బిల్లును రహస్యంగా ప్రవేశపెట్టడమెందుకని డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ప్రశ్నించారు. పార్లమెంటు

- డీఎంకే ఎంపీ కనిమొళి

ప్యారీస్‌(చెన్నై): మహిళా రిజర్వేషన్‌ బిల్లును రహస్యంగా ప్రవేశపెట్టడమెందుకని డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ప్రశ్నించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలో మూడో రోజైన బుధవారం ఉదయం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించే బిల్లు ప్రవేశపెట్టడంపై జరిగిన చర్చలో కనిమొళి పాల్గొన్నారు. అప్పుడు ఆమె స్పీకర్‌నుద్దేశించి మాట్లాడుతూ... 1996వ సంవత్సరం డీఎంకే మద్దతుతో మహిళా రిజర్వేషన్‌ బిల్లు పరిచయమైందని, ప్రస్తుతం ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును రహస్యంగా ప్రవేశపెట్టడానికి కారణం ఏమై ఉంటుందని ప్రశ్నించారు. ఇక తాను పార్లమెంటు కంప్యూటర్‌లో చూసి ఈ విషయం తెలుసు కోగలిగానని కనిమొళి ప్రస్తావించారు.

Updated Date - 2023-09-21T07:39:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising