ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

New beers: మందుబాబులకు దీపావళి స్పెషల్‌.. మార్కెట్‏లోకి 2 కొత్తరకం బీర్లు

ABN, First Publish Date - 2023-11-12T13:09:36+05:30

టాస్మాక్‌ సంస్థ మందుబాబులకు దీపావళి స్పెషల్‌(Diwali Special)గా మద్యం దుకాణాలల్లో రెండు కొత్త రకం బీర్ల అమ్మకాలను

చెన్నై, (ఆంధ్రజ్యోతి): టాస్మాక్‌ సంస్థ మందుబాబులకు దీపావళి స్పెషల్‌(Diwali Special)గా మద్యం దుకాణాలల్లో రెండు కొత్త రకం బీర్ల అమ్మకాలను ప్రారంభించింది. గత బుధవారం రాత్రి ‘థండర్‌బోల్ట్‌’ పేరు తో కొత్తరకం బీర్ల విక్రయాన్ని ప్రారంభించారు. ఈ బీరు బాటిల్‌ ధర రూ.160. ఇదే విధంగా శుక్రవారం రాష్ట్రమంతటా మద్యం దుకాణాల్లో ‘గాడ్‌ఫాదర్‌’ పేరుతో మరో కొత్త రకం బీరును కూడా ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా మందుబాబులు కొత్త రకం బీర్ల కోసం ఎగబడుతుండటంతో డిసెంబర్‌లోపున ఐదు కొత్త రకం బీర్లను కూడా ప్రవేశపెట్టేందుకు టాస్మాక్‌ సంస్థ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.

Updated Date - 2023-11-12T13:09:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising