ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nitin Gadkari: వీఐపీ వాహనాలపై సైరన్లకు స్వస్తి...కొత్త మార్పు ఏమిటంటే..?

ABN, First Publish Date - 2023-08-13T20:26:34+05:30

వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడే దిశగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి మరో అడుగు ముందుకు వేశారు. వాయు కాలుష్యాన్ని అదుపు చేయడం చాలా కీలకమని, ఇందులో భాగంగా వీఐపీ వాహనాలపై ఉండే సైరన్లకు స్వస్తి చెప్పేందుకు కొత్త విధివిధినాలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. సైరన్ మోతను వినసొంపుగా ఉండేలా మార్పులు తీసుకు వస్తున్నామని తెలిపారు.

పుణె: వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడే దిశగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gakari) మరో అడుగు ముందుకు వేశారు. వాయు కాలుష్యాన్ని అదుపు చేయడం చాలా కీలకమని, ఇందులో భాగంగా వీఐపీ వాహనాలపై (VIP Vehicals) ఉండే సైరన్లకు స్వస్తి చెప్పేందుకు కొత్త విధివిధినాలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. సైరన్ మోతను వినసొంపుగా ఉండేలా మార్పులు తీసుకు వస్తున్నామని తెలిపారు.


''వీఐపీ వాహనాలపై ఉండే రెడ్ లైట్ సంస్కృతికి ముగింపు పలికే అవకాశం నాకు కలిగింది. ఇప్పుడు వీఐపీ వాహనాల్లో సైరన్‌ను కూడా తొలగించాలని అనుకుంటున్నాం. సైరన్ స్థానంలో పిల్లనగ్రోవి, తబలా, శంఖం వంటి సంగీత వాయిద్యాల ద్వారా రూపొందించిన శబ్దం వినపడేలా మార్పులు చేయనున్నాం. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నాం. తద్వారా శబ్ద కాలుష్యం నుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని ఆశిస్తున్నాం'' అని నితిన్ గడ్కరి తెలిపారు. పుణెలోని చౌందినీచౌక్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఈ విషయం వెల్లడించారు.

Updated Date - 2023-08-13T21:03:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising