ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nitish Kumar: 65 శాతానికి రిజర్వేషన్ల పెంపు...నితీష్ సర్కార్ నిర్ణయం

ABN, First Publish Date - 2023-11-07T21:08:58+05:30

బీహార్‌లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం మంగళవారంనాడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి నితీష్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లును నవంబర్ 9న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

పాట్నా: బీహార్‌ (Bihar)లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ప్రభుత్వం మంగళవారంనాడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి నితీష్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లును నవంబర్ 9న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.


ప్రస్తుతం బీహార్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండగా, తాజాగా 65 శాతానికి పెంచాలని నితీష్ సర్కార్ నిర్ణయించింది. ఈడబ్ల్యూసీ కోటా కింద 10 శాతం రిజర్వేషన్ కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో మొత్తం రిజర్వేషన్ 75 శాతానికి పెరిగింది. అయితే, సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి మించి నితీష్ సర్కార్ 65 శాతం రిజర్వేషన్లను ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది.

Updated Date - 2023-11-07T21:09:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising