ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi: వారణాసిలో మోదీ పర్యటన.. వందే భారత్ రైలు ప్రారంభించనున్న ప్రధాని

ABN, Publish Date - Dec 18 , 2023 | 10:16 AM

ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

వారణాసి: ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఏడు అంతస్తుల స్వర్వేద మహామందిర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం వారణాసి - ఢిల్లీ(Varanasi - Delhi) మధ్య రెండో వందే భారత్ రైలు(Vandebarath)ను మధ్యాహ్నం 2.15 గంటలకు మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు.

ఈ రైలు వారణాసి నుంచి ప్రయాగ్ రాజ్, కాన్ పుర్, ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనుంది. లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ లోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుంచి భౌపూర్ జంక్షన్ సెగ్మెంట్ ను ప్రారంభిస్తారు. రెండు రోజులపాటు ప్రధాని పర్యటన ఉండనుంది.

Updated Date - Dec 18 , 2023 | 10:18 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising