ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Draupadi Murmu: నేడు అమృత్ ఉద్యాన్ 2023ను ప్రారభించనున్న రాష్ట్రపతి

ABN, First Publish Date - 2023-01-29T12:11:43+05:30

ఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఆదివారం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఆదివారం అమృత్ ఉద్యాన్ (Amrit Udyan) 2023ను ప్రారభించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఆదివారం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అమృత్ ఉద్యాన్ (Amrit Udyan) 2023ను ప్రారభించనున్నారు. జనవరి 31 నుంచి ప్రజానీకానికి అందుబాటులోకి రానుంది. రాష్ట్రపతి భవన్ మొఘల్ గార్డెన్ (Mughal Garden) సహా అన్ని గార్డెన్ల పేర్లను 'అమృత్ ఉద్యాన్' గా పేరు మార్పు చేశారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మొఘల్ గార్డెన్ పేరు మార్పు చేశారు. జనవరి 31 నుంచి మార్చి 26 వరకు ప్రజల సందర్ధనార్థం రాష్ట్రపతి భవన్ ఉద్యానవనాలు అందుబాటులో ఉండనున్నాయి. మార్చి 28, 29, 30, 31 తేదీల్లో ప్రత్యేక కేటగిరీల్లోని వారికి అనుమతి ఇస్తారు. ప్రతి రోజు 6 స్లాట్లుగా విభజించి సందర్శనకు అనుమతించనున్నారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అనుమతి ఉంటుంది. ప్రతి సోమవారం, అలాగే మార్చి 8న హొలీ సందర్భంగా అమృత్ ఉద్యాన్‌ను మూసి వేస్తారు.

Updated Date - 2023-01-29T12:11:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising