ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajasthan: ఎన్నికలపై రాజస్థాన్ సీఎం గెహ్లాట్ దృష్టి...నేటి నుంచి ఉచిత విద్యుత్

ABN, First Publish Date - 2023-06-01T08:55:41+05:30

రాజస్థాన్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం నుంచి ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తామని సంచలన ప్రకటన చేశారు....

Rajasthan CM Gehlot
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం నుంచి ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తామని సంచలన ప్రకటన చేశారు. ఎన్నికలపై దృష్టి సారించిన రాజస్థాన్ సీఎం గెహ్లాట్ 100 యూనిట్ల వరకు వినియోగానికి ఉచిత విద్యుత్‌ను ప్రకటించారు.(Rajasthan CM Gehlot)ఈ ఏడాది డిసెంబరు నెలలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలు జరగనున్న దృష్ట్యా ఉచిత విద్యుత్ పై(free electricity) సీఎం ప్రధాన నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు.నెలకు 100 యూనిట్ల వరకు వినియోగానికి ఉచిత విద్యుత్‌ను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే ఈ పథకం గురువారం నుంచి అమల్లోకి వస్తుందని సీఎం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నెలకు 100 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగిస్తే ఒక్క పైసా కూడా వసూలు చేయబోమని సీఎం అశోక్ గెహ్లాట్ వివరించారు.

Updated Date - 2023-06-01T09:00:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising