కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajinikanth: రజనీకాంత్‌తో మంత్రి ఏవీ వేలు భేటీ

ABN, First Publish Date - 2023-07-04T10:28:16+05:30

షూటింగ్‌ కోసం తిరువణ్ణామలైలో ఉన్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth)తో సోమవారం రాష్ట్ర మంత్రి ఏవీ వేలు మర్యాదపూర్వకంగా భే

Rajinikanth: రజనీకాంత్‌తో మంత్రి ఏవీ వేలు భేటీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): షూటింగ్‌ కోసం తిరువణ్ణామలైలో ఉన్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth)తో సోమవారం రాష్ట్ర మంత్రి ఏవీ వేలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రజనీతో కొద్దిసేపు చర్చించారు. లైకా సంస్థ ఆధ్వర్యంలో ‘లాల్‌ సలాం’ అనే చిత్రంలో రజనీకాంత్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. రజనీ కుమార్తె ఐశ్వర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు కొన్ని నెలల క్రితం తిరువణ్ణామలై తహసీల్దారు కార్యాలయంలో జరిగాయి. రెండో విడత షూటింగ్‌ గత నెల 26వ తేదీ నుంచి తిరువణ్ణామలై సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు సంస్థకు చెందిన ఫాంహౌస్‌లో జరుగుతోంది. ఇందులో పాల్గొంటున్న రజనీతో తిరువణ్ణామలై జిల్లాకు చెందిన పలువురు నేతలు భేటీ అవుతున్నారు.

nani8.2.jpg

Updated Date - 2023-07-04T10:28:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising