ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raksha Ramaiah: ఆ మంత్రిని కేబినెట్‌ నుంచి తొలగించాలి..

ABN, First Publish Date - 2023-02-28T12:33:02+05:30

ప్రతిపక్షనేత సిద్దరామయ్యను బహిరంగంగా హెచ్చరించిన ఐటీబీటీ శాఖల మంత్రి అశ్వత్థనారాయణ(Minister Aswatthanarayana)ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- గవర్నర్‌కు రక్షా రామయ్య వినతి

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షనేత సిద్దరామయ్యను బహిరంగంగా హెచ్చరించిన ఐటీబీటీ శాఖల మంత్రి అశ్వత్థనారాయణ(Minister Aswatthanarayana)ను కేబినెట్‌ నుంచి తొలగించాలని యువజన కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి రక్షా రామయ్య(Raksha Ramaiah) డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన విధానాలను మంత్రి ధిక్కరించారని ఆరోపించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విధానసౌధలోని బాంక్వెట్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో టిప్పు సుల్తాన్‌ సాహసాన్ని కొనియాడారన్నారు. కానీ మంత్రి మాత్రం టిప్పు తరహాలోనే సిద్దరామయ్యను పడగొట్టాలని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమన్నారు.

Updated Date - 2023-02-28T12:33:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!