ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Smart electricity meters: స్మార్ట్‌ విద్యుత్ మీటర్లు ఉచితంగానే..

ABN, First Publish Date - 2023-04-11T12:24:43+05:30

విద్యుత్‌ చౌర్యం, రీడింగ్‌లలో అవకతవకలు అడ్డుకొనేలా గృహాలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలకు స్మార్ట్‌ మీటర్లు(Smart meters) ఏర్పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెరంబూర్‌(చెన్నై): విద్యుత్‌ చౌర్యం, రీడింగ్‌లలో అవకతవకలు అడ్డుకొనేలా గృహాలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలకు స్మార్ట్‌ మీటర్లు(Smart meters) ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా స్థానిక టి.నగర్‌లో 1.42 లక్షల స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసే పనులను ప్రయోగాత్మకంగా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వ ఆమోదం తెలిపింది. స్మార్ట్‌ మీటరు ఏర్పాటుకు రూ.6 వేలు వెచ్చించేందుకు కేంద్రప్రభుత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలో, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు వినియోగదారుల నుంచి ఎలాంటి నగదు వసూలు చేయమని విద్యుత్‌ బోర్డు తెలిపింది.

Updated Date - 2023-04-11T12:24:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising