ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Special buses: వారాంతపు సెలవులు.. నేడు 600 ప్రత్యేక బస్సులు

ABN, First Publish Date - 2023-09-08T08:56:27+05:30

వారాంతపు సెలవులను పురస్కరించుకొని శుక్రవారం 600 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ అధికారులు తెలిపారు.

ఐసిఎఫ్‌(చెన్నై): వారాంతపు సెలవులను పురస్కరించుకొని శుక్రవారం 600 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ అధికారులు తెలిపారు. శుభముహూర్తం రోజైన శుక్రవారం, వారాంతపు రోజులైన శని, ఆదివారాలు నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో ఈ బస్సులు నడుపనున్నామని తెలిపారు. రోజూ నడిచే బస్సులతో కలిపి ఈచీ బస్సులను వివిధ జిల్లాలు, పొరుగు రాష్ట్రాలకు నడుపనున్నారు. అలాగే శుక్రవారంతో వేలాంకన్ని ఆరోగ్యమాత ఆలయ ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ ప్రాంతాలకు ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్‌ రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు కూడా నడుపనున్నామని తెలిపారు.

Updated Date - 2023-09-08T08:56:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising