ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

State Govt: వారి వేతనం పెంచే అవకాశమే లేదు..

ABN, First Publish Date - 2023-06-07T08:37:42+05:30

ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌ నర్సులకు ప్రభుత్వ నర్సులతో సమానంగా వేతనం పంపిణీ చేయలేమని మద్రాసు హైకోర్టులో రాష్ట్రప్రభు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌ నర్సులకు ప్రభుత్వ నర్సులతో సమానంగా వేతనం పంపిణీ చేయలేమని మద్రాసు హైకోర్టులో రాష్ట్రప్రభుత్వం(State Govt) దాఖలు చేసిన అఫిడవిట్‌లో తెలిపింది. వేతనం పంపిణీ తదితర పలు డిమాండ్లతో 2017వ సంవత్సరం నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ నర్సులు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమానికి స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు(Madras High Court)లో రాష్ట్రప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాదులు అఫిడవిట్‌ దాఖలు చేశారు. కేంద్రప్రభుత్వ జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా నియమితులైన కాంట్రాక్ట్‌ నర్సులకు ప్రస్తుతం రూ.18 వేల వేతనం అందిస్తున్నారని, రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ నర్సులకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనం పంపిణీ చేస్తున్నామని, అందువల్ల పర్మినెంట్‌ నర్సులకు సమానంగా వీరికి వేతనం పంపిణీ చేయలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Updated Date - 2023-06-07T08:37:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising