ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నైలో ఆ బైక్‌ సేవలు నిషేధించాలి

ABN, First Publish Date - 2023-04-22T10:21:50+05:30

ప్రయాణ ఖర్చు తక్కువగా ఉండడంతో చాలా మంది బైక్‌ను వినియోగించుకుంటున్నారని, దీంతో తమకు భారీగా నష్టం వాటిల్లుతోందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): ప్రయాణ ఖర్చు తక్కువగా ఉండడంతో చాలా మంది రాపిడో(Rapido) బైక్‌ను వినియోగించుకుంటున్నారని, దీంతో తమకు భారీగా నష్టం వాటిల్లుతోందని ఆటో కార్మికుల సమాఖ్య విజ్ఞప్తి చేసింది. దీనిపై శుక్రవారం చెన్నై ఆటో కార్మికుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రవాణా శాఖ కమిషనర్‌ నిర్మల్‌రాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. నగరంలో మొబైల్‌ యాప్‌ ద్వారా ఊబెర్‌, ఓలా(Uber, Ola) సంస్థల ద్వారా నడుపుతున్న కారు, ఆటోల్లో అద్దె చెల్లించి ప్రయాణం చేసే వసతి అందుబాటులో ఉందని, అయితే ఇటీవలి కాలంలో రాపిడ్‌ బైక్‌ వసతి కూడా అందుబాటులోకి రావడంతో తాము భారీగా నష్టపోతున్నామని కార్మికులు పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని వినతి చేశారు.

Updated Date - 2023-04-22T10:21:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising