కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tirupati: 17 నుంచి తిరుపతికి ప్రత్యేక బస్సులు

ABN, First Publish Date - 2023-09-15T08:55:56+05:30

తిరుమల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి తిరుపతి(Tirupati)కి ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ ఉన్నతాధికారులు

Tirupati: 17 నుంచి తిరుపతికి ప్రత్యేక బస్సులు

అడయార్‌(చెన్నై): తిరుమల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి తిరుపతి(Tirupati)కి ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో చెన్నై, తిరుచ్చి, తంజావూరు, సేలం, కోయంబత్తూరు, మదురై, కారైక్కుడి, కుంభకోణం, పుదుచ్చేరి ప్రాంతాల నుంచి తిరుపతికి ఈ నెల 17వ తేదీ నుంచి ప్రత్యేక బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ బస్సుల్లో ప్రయాణించాలనుకునేవారు ‘www.tnstc.in’ అనే వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Updated Date - 2023-09-15T08:55:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising