ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tomato: సైకిల్‌పై వచ్చిన వారికి టమోటాల బహుమతి

ABN, First Publish Date - 2023-07-30T10:52:31+05:30

ద్విచక్రవాహనాలతో ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించేలా సైకిల్‌(Cycle) వినియోగించాలని కోరుతూ ట్రాఫిక్‌ పోలీసులు అవగాహన కార్యక్రమం చేపట్టారు.

పెరంబూర్‌(చెన్నై): ద్విచక్రవాహనాలతో ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించేలా సైకిల్‌(Cycle) వినియోగించాలని కోరుతూ ట్రాఫిక్‌ పోలీసులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. తంజావూరు మేరీస్‌ కార్నర్‌లో ఓ ప్రైవేటు ట్రస్ట్‌, ట్రాఫిక్‌ విభాగం సంయుక్తంగా శనివారం ఉదయం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్‌ విభాగం కమిషనర్‌ ఎంజీ రామచంద్రన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా సైకిళ్లపై వచ్చిన 50 మందిని అభినందిస్తూ, ఒక్కొక్కరికి కిలో టమోటాలు(Tomato) బహుమతిగా అందించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కమిషనర్‌ రామచంద్రన్‌ తెలిపారు.

Updated Date - 2023-07-30T10:52:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising