ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tomato: కేజీ టమోటాలు రూ.20 మాత్రమే...

ABN, First Publish Date - 2023-08-13T08:38:34+05:30

గత కొన్ని రోజులుగా టమోటా(Tomato)ల ధర భారీగా పెరిగిపోయాయి.. పలు రాష్ట్రాల్లో కేజీ టమోటాలు రూ.200 నుంచి రూ.300 వరకు పలికాయి.

అడయార్‌(చెన్నై): గత కొన్ని రోజులుగా టమోటా(Tomato)ల ధర భారీగా పెరిగిపోయాయి.. పలు రాష్ట్రాల్లో కేజీ టమోటాలు రూ.200 నుంచి రూ.300 వరకు పలికాయి. కాగా కడలూరు జిల్లాలోని పుదునగర్‌ సాలైక్కరైలో ఉన్న ఒక దుకాణంలో మాత్రం శనివారం ఒక కేజీ టమోటాలను రూ.20కే విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ దుకాణానికి క్యూ కట్టారు. అయితే, ఒక వ్యక్తికి ఒక కేజీ చొప్పున మాత్రమే వీటిని విక్రయించారు. దీనిపై ఆ దుకాణం యజమాని మాట్లాడుతూ ఈ యేడాదిలో ఇప్పటివరకు మూడో సారి తక్కువ ధరకు టమోటాలను విక్రయిస్తున్నానని, మరో ఒకటి రెండు వారాల్లో టమోటా ధరలు పూర్తిగా కిందికి దిగివస్తాయని తెలిపారు. ఈ ఒక్క రోజే ఒకటిన్నర టన్నుల టమోటాలను విక్రయించినట్టు చెప్పారు.

Updated Date - 2023-08-13T08:38:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising