ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka: బెలగావి వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్...ఇద్దరు పైలెట్లకు గాయాలు

ABN, First Publish Date - 2023-05-30T12:15:51+05:30

సాంకేతిక లోపం కారణంగా ఇండియా ట్రైనింగ్ విమానం కర్ణాటకలోని బెలగావిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. రెడ్‌బర్డ్ శిక్షణా విమానం సాంకేతిక లోపం కారణంగా బెలగావిలోని వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర ల్యాండింగ్‌ అయింది...

Training aircraft Emergency landing
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెలగావి(కర్ణాటక): సాంకేతిక లోపం కారణంగా ఇండియా ట్రైనింగ్ విమానం కర్ణాటకలోని బెలగావిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. రెడ్‌బర్డ్ శిక్షణా విమానం సాంకేతిక లోపం కారణంగా బెలగావిలోని వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర ల్యాండింగ్‌ అయింది.(Emergency landing)ఈ ఘటనలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లకు స్వల్ప గాయాలు అయ్యాయి.(Training aircraft) క్షతగాత్రులైన పైలట్లను ఎయిర్‌ఫోర్స్ ఆసుపత్రికి తరలించారు.శిక్షణా విమానం పైలట్, ట్రైనీ పైలట్‌తో కలిసి ఉదయం 9:30 గంటలకు బెలగావిలోని సాంబ్రా విమానాశ్రయం నుంచి బయలుదేరింది.మధ్యలో శిక్షణ విమానంలో సాంకేతిక లోపం(technical glitch) తలెత్తడంతో బెలగావిలోని హోన్నిహాల గ్రామం వద్ద వ్యవసాయ పొలంలో దిగింది.(Karnataka’s Belagavi)సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది, శిక్షణ పాఠశాల అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

Updated Date - 2023-05-30T12:15:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising