ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Udayanidhi: ‘బీజేపీ-అన్నాడీఎంకే’లా కాపురం చేయొద్దు

ABN, First Publish Date - 2023-02-09T10:16:51+05:30

‘బీజేపీ-అన్నాడీఎంకే’లా ఒకరికొకరు బానిసలుగా ఉండరాదని మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Minister Udayanidhi Stalin) నూతన వధూవరులకు స

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వధూవరులకు ఉదయనిధి సలహా

పెరంబూర్‌(చెన్నై), ఫిబ్రవరి 8: ‘బీజేపీ-అన్నాడీఎంకే’లా ఒకరికొకరు బానిసలుగా ఉండరాదని మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Minister Udayanidhi Stalin) నూతన వధూవరులకు సలహా ఇచ్చారు. కాంచీపురం(Kanchipuram) జిల్లా చందవేలూరులో మంగళవారం రాత్రి జరిగిన వివాహ వేడుకలకు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆత్మగౌరవంతో, పెరియార్‌ ఆదర్శాలతో, అన్నా చూపిన బాటలో, కరుణానిధి తమిళంలాగా, ముఖ్యమంత్రి స్టాలిన్‌ చేస్తున్న ద్రావిడ మోడల్‌ పాలనలా కలసిమెలసి జీవితాంతం జీవించాలని మంత్రి ఉదయనిధి కోరారు.

ఇదికూడా చదవండి: ఉప‘పోరు’లో ఊపందుకున్న ప్రచారం

Updated Date - 2023-02-09T10:16:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising