ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yogi Adityanath: యోగి దూకుడు.. పలు కీలక నిర్ణయాలు

ABN, First Publish Date - 2023-04-14T23:07:27+05:30

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Yogi Adityanath
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

లక్నో: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (Anti Narcotics Task Force) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం 450 మంది పోలీస్ అధికారులు, ఇతర సిబ్బందిని కేటాయించనున్నారు. ఇందులో ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది ఉంటారు.

యూపీలో సైబర్ నేరాల అదుపునకు సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు (Cyber Crime department) ప్రత్యేక భవనం కట్టించి ఇవ్వనున్నారు. ఇకపై సైబర్ నేరాల అదుపుపై దృఫ్టి సారిస్తామని ప్రకటించారు.

శాంతి భద్రతలపై దృష్టి సారించిన యోగి ఆదిత్యనాథ్ తన ఆరేళ్ల పాలనలో 183 మంది క్రిమినల్స్‌ను ఎన్‌కౌంటర్ చేశారు. వేలాది మంది నేరగాళ్లను జైళ్లకు పంపారు.

యూపీలో అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - 2023-04-14T23:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising