Alcohol vs Water: మందుబాబులూ.. మీరు చేస్తున్న బిగ్ మిస్టేక్ ఇదే.. ఆల్కహాల్‌లో కూల్ వాటర్ కలిపి తాగే అలవాటుందా..?
ABN, First Publish Date - 2023-07-03T15:03:36+05:30
నిజానికి మద్యం నీటిలో కవలదట.
రోజు రోజుకి అలవాట్లు మారిపోతూ, పార్టీ అనే సరికి మద్యం మాత్రమే అనే ధోరణిలోకి వెళిపోతున్నారు జనాలు. కాస్త వారాంతంలో చిల్ అవ్వాలని చూస్తున్నారంటే అప్పుడు కూడా మద్యం ఉండాల్సిందే.. అయితే ఇంకాస్త ముందుకు వెళితే పెగ్గేయనిదే రోజు గడవని వారూ లేకపోలేదు. ఏది ఏమైనా తాగే విధానం అంటూ ఒకటి ఉంటుంది. అసలు మద్యం ఎలా తీసుకుంటున్నారు.
ఆల్కహాల్ కలిపిన నీటిని తాగటం వల్ల కలిగే ఈ నష్టాలను తెలుసుకోండి.
తరచుగా సోడా, లేదా డ్రింక్ అదీ కాకపోతే నీళ్ళు మద్యంలో కలిపేసి తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఈ ముడింటిలో ఏది సరైనదో తెలుసుకోవడం ముఖ్యం.
ఆల్కహాల్ లో శీతల పానీయాలు, సోడా కలపండి.
ఆల్కహాల్ తో శీతల పానీయం, సోడా రెండిటినీ కలిపితే అది రుచిని నిలుపుకుంటుంది.
ఇది కూడా చదవండి: అమ్మ బాబోయ్.. ఇదేంటి..? వాంతి చేసుకుంటోంటే ఈ యువతికి పళ్లన్నీ ఊడిపోవడమేంటి..? అసలేం జరిగిందంటే..!
చల్లటి నీటితో ఆల్కహాల్ కలపవద్దు..
ఆల్కహాల్ ను చల్లని నీళ్ళల్లో అస్సలు కలపకూడదట. ఇది డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది.
నీటిలో కలవదు.
నిజానికి మద్యం నీటిలో కవలదట. ఇలా కలవకుండానే మద్యాన్ని తీసుకోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
వోడ్కా నీట్‌గా తాగితే..
వోడ్కాలో నీరు కలుపుకుని తాగుతారు. అయితే నీరు కలపకుండానే వోడ్కాను తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందట.
సురక్షితమైన ఆల్కహాల్ ఎంత మోతాదులో తీసుకోవాలి.
ఆల్కహాల్ వారంలో 10 పెగ్గులు వరకూ తీసుకోవడం హాని కలిగించదు. మోతాదు దాటకుండా చూసుకోవాలి. మహిళలైతే 7 పెగ్స్ వరకూ తీసుకోవచ్చు. అంతకు మించి తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
Updated Date - 2023-07-03T15:04:46+05:30 IST