ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Weight loss: సరైన ఆహారం తీసుకొని, ఎక్సర్సైజ్ చేసినా బరువు తగ్గడం లేదా?.. అయితే తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!

ABN, First Publish Date - 2023-05-04T14:26:25+05:30

నిద్ర బరువు తగ్గించే ప్రక్రియను అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది.

meal timing
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్ని ప్రయత్నాలు చేస్తామో బరువు తగ్గడానికి, కొందరు ఆహారంలో మార్పులు చేస్తే, మరికొందరు వ్యాయామంలో మార్పులు చేస్తారు. అయితే వ్యాయామం, ఆహారం ఈ రెండిటిలోనూ మార్పులు చేసినా సరే బరువు తగ్గకపోతే మాత్రం ఆందోళన పెరుగుతుంది. అసలు ఎందుకు బరువు తగ్గడం లేదు అనే విషయంగా చాలా అనుమానాలు పెరుగుతాయి. అసలు ఎన్ని చేస్తున్నా ఎందుకు బరువు తగ్గడం లేదు.

బరువు తగ్గించే చిట్కాలు:

సరైన ఆహారాన్ని పాటిస్తున్నా, బాగా వ్యాయామం చేస్తున్నా కానీ ఇంకా బరువు తగ్గడం లేదు. బరువు తగ్గించే విషయంలో చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. ప్రతిదీ సరిగ్గా చేస్తున్నప్పుడు, ఇంకా బరువు తగ్గకపోతే, ఆహారంలో కొన్ని మార్పులు, భోజన సమయం, వ్యాయామం తీవ్రత, కొన్ని మార్పులు బరువు తగ్గించే విధానాన్ని అధిగమించడంలో సహాయపడతాయి. అయితే ముందుగా, బరువు తగ్గడానికి గల కారణాన్ని గుర్తించాలి. ఆరోగ్యకరమైన శరీర బరువును చేరుకోవడంలో సహాయపడే కొన్ని చిట్కాలు..

1. నిద్ర లేకపోవడం:

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నిద్ర నాణ్యత కూడా ముఖ్యం. నిద్ర బరువు తగ్గించే ప్రక్రియను అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. బరువు పెరగడానికి నిద్రలేమి కూడా కారణం కావచ్చు.

ఇది కూడా చదవండి: హై బీపీని చక్కగా కంట్రోల్ చేసే ఫ్రూట్స్ ఇవే... వీటిలో ఏముంటుందంటే..

2. ఒత్తిడి:

ఇది శరీర బరువును ప్రభావితం చేసే హార్మోన్లను కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల, ఒత్తిడి బరువు తగ్గించే ప్రయాణంలో కీలకమైన భాగం.

3. మార్పులేని వ్యాయామం:

శరీరం క్రమ పద్దతి అయిన వ్యాయామ నియమానికి అలవాటుపడుతుంది. కాబట్టి, వ్యాయామం తీవ్రత లేదా వ్యవధిని మార్చవలసి ఉంటుంది.

Updated Date - 2023-05-04T14:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising