ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

malai kulfi: మ్యాంగో మలై కుల్ఫీ తయారుచేయడం ఎలానో తెలుసా..? పిల్లలికి ఎంతో బలాన్ని ఇస్తుందట.. ఇంకెందుకు ఆలస్యం..!

ABN, First Publish Date - 2023-05-10T14:47:00+05:30

వేడి చల్లారాకా, కుల్ఫీ మౌల్డ్‌లలో పోసి, మూతపెట్టి, రాత్రిపూట ఫ్రీజ్ చేయండి.

mango malai kulfi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మామూలుగా వేసవి అనే కాదు. ప్రతి సీజన్‌లోనూ ఏదో ఒక పండు ప్రత్యేకంగా దొరుకుతుంది. ఆ పండ్లను ప్రత్యేకించి తినడానికి ఇష్టపడతాం. అయితే ముఖ్యంగా వేసవిలో అయితే పండులా కన్నా జ్యూస్‌లానే పండ్లను తీసుకుంటూ ఉంటాం. అలాగే ఈ సీజన్ లో ప్రత్యేకంగా భావించే మామిడిపండ్లను ఇలా తీసుకోవడం పిల్లలు జ్యూస్‌లాకన్నా బాగా ఇష్టపడే డెజర్ట్‌లలో రుచికరమైన కుల్ఫీ ఒకటి. ప్రతి ఒక్కరూ ఏ సీజన్‌లోనైనా ఐస్‌ క్రీం, కుల్ఫీని ఆనందిస్తారు. కేసర్ కుల్ఫీ అయినా, మలై కుల్ఫీ అయినా, మటక్ కుల్ఫీ అయినా అందరూ ఈ క్రీమ్ రుచిని ఆస్వాదిస్తారు.

పిల్లలకు ఇంట్లోనే చక్కెరతో ప్రత్యేక మలై కుల్ఫీ

కావలసినవి:

1. 2 కప్పుల పాలు

2. 1/2 కప్పు Condensed పాలు

3. 1/4వ కప్పు పాలపొడి

4. 1/2 టీస్పూన్ ఏలకుల పొడి

5. పిస్తా, బాదం ముక్కలు

6. 3 టేబుల్ స్పూన్లు చక్కెర

ఇది కూడా చదవండి: ఆయుర్వేదం భోజనానికి ముందు స్వీట్లు తినమని ఎందుకు సూచిస్తోంది..ఎందుకో తెలుసా..!

టేస్టీ మలై కుల్ఫీని ఎలా తయారు చేయాలి..

గిన్నెలో ప్రతి పదార్ధాన్ని వేసి, 20 నుండి 25 నిమిషాలు తక్కువ మంట మీద చిక్కబడే వరకు ఉడికించాలి. ఆ తరువాత, గ్యాస్ నుండి తీసివేసి చల్లార్చాలి. ఆ తర్వాత, వాటిని 4 వేర్వేరు కుల్ఫీ మౌల్డ్‌లలో ఉంచండి. గట్టిపరచడానికి 7-8 గంటల పాటు ఫ్రీజ్ చేయండి. కుల్ఫీని అచ్చు నుండి తీసివేసి, కట్ చేసి సర్వ్ చేయాలి.

మ్యాంగో కుల్ఫీకి పదార్థాలు:

మామిడికాయ గుజ్జు 2 కప్పులు

మిల్క్ పౌడర్ 1 కప్పు

మిల్క్‌మెయిడ్ 1 కప్పు (400గ్రా)

గార్నిషింగ్ కోసం తరిగిన పిస్తాపప్పులు,

తరిగిన బాదం

నాన్-స్టిక్ పాన్‌లో ½ కప్పు నీటిని వేడి చేయండి. పాలపొడి వేసి బాగా గిలకొట్టాలి. మిల్క్‌మెయిడ్‌ని,. మామిడిపండు గుజ్జు వేసి గరెటతో కలుపుతూ, నిమిషం ఉడికించాలి. వేడి చల్లారాకా, కుల్ఫీ మౌల్డ్‌లలో పోసి, మూతపెట్టి, రాత్రిపూట ఫ్రీజ్ చేయండి. కుల్ఫీని తీసి, సగానికి కట్ చేయండి. తరిగిన పిస్తా, బాదంపప్పులతో గార్నిష్ చేసి వెంటనే సర్వ్ చేయాలి. ఇది పిల్లలకు నచ్చే విధంగా ఉంటుంది. దానితో పాటు బలాన్ని కూడా ఇస్తుంది.

Updated Date - 2023-05-10T14:47:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising