ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Canada: కెనడా ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం అమల్లోకి.. రెండేళ్లపాటు విదేశీయులు..

ABN, First Publish Date - 2023-01-02T12:48:23+05:30

కెనడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. విదేశీయులు కెనడా(Canada)లో ఇళ్లు కొనడానికి వీలు లేకుండా రెండేళ్లపాటు నిషేధం విధించింది. కొవిడ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: కెనడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. విదేశీయులు కెనడా(Canada)లో ఇళ్లు కొనడానికి వీలు లేకుండా రెండేళ్లపాటు నిషేధం విధించింది. కొవిడ్ ప్రభావం మొదలైనప్పటి నుంచి విదేశీయులు సేఫ్టీ పెట్టుబుడులలో భాగంగా.. రెసిడెన్షియల్ ప్రాపర్టీల(Bans Buying Residential Properties) మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో కెనడాలో ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి.

దీంతో తమ దేశ పౌరుల ప్రయోజనాలపై కెనడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కెనడాలో విదేశీయులు(Foreigners) ఇళ్లు కొనడానికి వీలు లేకుండా రెండేళ్లపాటు నిషేధం విధిస్తూ కొన్ని రోజుల క్రితమే చట్టాన్ని రూపొందించి ఆమోదం తెలిపింది. ఆ చట్టం జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే.. ఇమ్మిగ్రేంట్స్‌కు, కెనడా పౌరసత్వం పొందని పర్మినెంట్ రెసిడెంట్లకు ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇలా చేయడం ద్వారా ఇళ్ల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయనేది కెనడా ప్రభుత్వ ఆలోచన.

Updated Date - 2023-01-02T12:53:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising