ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TANA: తానా ఆధ్వర్యంలో కార్టూన్ పోటీలు.. విజేతలు వీరే..

ABN, First Publish Date - 2023-01-16T18:01:01+05:30

ఉత్తర అమెరికా తెలుగు సంఘం సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో కార్టూన్ల పోటీలు. విజేతలు వీరే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తర అమెరికా తెలుగుసంఘం(TANA-తానా) సాహిత్య విభాగం - "తానా ప్రపంచసాహిత్య వేదిక" ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో "తెలుగు భాష, సంస్కృతిపై" కార్టూన్ల (వ్యంగ్య చిత్ర) పోటీలు జరిగాయి. ఈ పోటీల తాలూకు ఫలితాలను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు.

అత్యుత్తమ కార్టూన్ల విభాగంలో 12 మంది విజేతలు (ఒక్కొక్కరికి 5,000/- రూ. నగదు బహుమానం): -

1. ధర్, విజయవాడ

2. పైడి శ్రీనివాస్, వరంగల్

3. నాగిశెట్టి, విజయవాడ

4. ప్రసిద్ధ, హైదరాబాద్

5. సముద్రాల, హైదరాబాద్

6. వర్చస్వీ, హైదరాబాద్

7. సుధాకర్, జైపూర్-ఒరిస్సా

8. హరికృష్ణ, కలువపాముల

9. యస్వీ. రమణ, హైదరాబాద్

10. ప్రేమ, విశాఖపట్నం

11. పిస్క వేవుగోపాల్, జగిత్యాల

12. తోపల్లి ఆనంద్, హైదరాబాద్

ఉత్తమ కార్టూన్ల విభాగంలో 13 మంది విజేతలు (ఒక్కొక్కరికి 3,000/- రూ. నగదు బహుమానం)

1. బాల, విజయవాడ

2. కామేష్, హైదరాబాద్

3. యం.ఏ. రహూఫ్, కోరట్ల

4. గోపాలకృష్ణ, పెనుగొండ

5. దొరశ్రీ, నెల్లూరు

6. శేఖర్, రాజమండ్రి

7. కాష్యప్, విశాఖపట్నం

8. ఆనంద్ గుడి, రాజుపాలెం

9. లేపాక్షి, హైదరాబాద్

10. బొమ్మన్, కంకిపాడు

11. భూపతి, కరీంనగర్

12. అంతోటి ప్రభాకర్, కొత్తగూడెం

13. డి. శంకర్, కోరుట్ల

ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా కిరణ్ ప్రభ(అమెరికా), ప్రశాంతి చోప్రా(దుబాయి), అరవింద రావు (లండన్) వ్యవహరించారు. జనవరి 22న విజయవాడలో జరిగే సభలో విజేతలకు బహుమతులను అందజేయనున్నారు. పోటీలకు వచ్చిన కార్టూన్లలో బహుమతులు పొందిన వాటితో పాటూ ప్రచురణకు యోగ్యమైన కొన్నింటిని ఎంపిక చేసి త్వరలో 'ఈ-పుస్తకం' రూపంలో అందరికీ అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన్నవారికి, విజేతలకు డా. ప్రసాద్ తోటకూర శుభాకాంక్షలు తెలిపారు. నిర్వాహక సంఘ సభ్యులకు, న్యాయనిర్ణేతలకు ధన్యవాదములు తెలిపారు.

Updated Date - 2023-01-16T18:01:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising