ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు

ABN, First Publish Date - 2023-11-30T11:15:49+05:30

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు పోలింగ్ బూత్‌లకు తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

1/7

మంత్రి కేటీఆర్ ఆయన సతీమణి శైలిమా నందినగర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

2/7

టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్‌లోని జెడ్‌పీహెచ్‌ఎస్ బాయ్స్ సౌత్ వింగ్ పోలింగ్ బూత్ (బూత్ నెం.237)లో కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

3/7

అంబర్ పేట బర్కత్‌పురలోని పోలింగ్ కేంద్రానికి సతీసమేతంగా వచ్చిన కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు

4/7

కరీంనగర్ జిల్లాలోని క్రిస్టియన్ కాలనీ పోలింగ్ కేంద్రంలో గంగుల కమలాకర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

5/7

భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామంలో గండ్ర సత్యనారాయణ రావు దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

6/7

మామిడిపల్లి పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కుటుంబసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

7/7

సిద్దిపేట భారత్‌నగర్ అంబిటస్ స్కూల్‌లోని మాడల్ పోలింగ్ బూత్ నెం114లో మంత్రి హరీష్‌రావు సతీసమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Updated Date - 2023-11-30T11:36:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising