ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS first list: టికెట్ కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్లే..

ABN, First Publish Date - 2023-08-21T15:42:53+05:30

ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన బీఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. ఏకంగా 115 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి సీఎం కేసీఆర్ ఆశ్చర్యపరిచారు. కేవలం 4 స్థానాల్లో అభ్యర్థులను మాత్రమే పెండింగ్‌లో పెట్టారు. చెప్పినట్టుగా పెద్దగా మార్పులు లేకుండా సిట్టింగులకే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే కేవలం 8 మంది మాత్రమే జాబితాలో చోటు కోల్పోయారు.

హైదరాబాద్: ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన బీఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. ఏకంగా 115 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి సీఎం కేసీఆర్ ఆశ్చర్యపరిచారు. కేవలం 4 స్థానాల్లో అభ్యర్థులను మాత్రమే పెండింగ్‌లో పెట్టారు. చెప్పినట్టుగా పెద్దగా మార్పులు లేకుండా సిట్టింగులకే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే కేవలం 8 మంది మాత్రమే జాబితాలో చోటు కోల్పోయారు.


టికెట్ దక్కని BRS ఎమ్మెల్యేలు వీళ్లే..

1. సుభాష్ రెడ్డి - ఉప్పల్

2. రాజయ్య - స్టేషన్ ఘన్‌పూర్

3. రాములు నాయక్ - వైరా

4. రేఖా నాయక్ - ఖానాపూర్

5. చెన్నమనేని రమేష్ - వేములవాడ

6. గంప గోవర్ధన్ - కామారెడ్డి

7. రాథోడ్ బాపురావు - బోధ్

8. విద్యాసాగర్ రావు - కోరుట్ల( అభ్యర్థిగా కుమారుడు).

ఇంకా ప్రకటించని నియోజకవర్గాలు ఇవే..

1. జనగాం

2. నర్సాపూర్

3. నాంపల్లి

4. గోషామహల్.

Updated Date - 2023-08-21T15:43:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising