ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: విపరీతమైన కడుపునొప్పితో వచ్చిన 27 ఏళ్ల యువతి.. వింత వింత లక్షణాలు విని డాక్టర్లకు డౌట్.. స్కాన్ చేసి చూస్తే..!

ABN, First Publish Date - 2023-11-27T18:35:23+05:30

ఆ మహిళ వయసు 27 ఏళ్లు.. ఆమె కొద్ది నెలలుగా ఉదరం కింది భాగంలో నొప్పితో బాధపడుతోంది.. తరచుగా కడుపులో అసౌకర్యం, వాంతులు, వికారంతో బాధపడుతోంది.. ఆ నొప్పి భరించలేక చివరకు డాక్టర్ వద్దకు వెళ్లింది.. ఆమె చెప్పింది విని డాక్టర్లు స్కానింగ్ తీశారు.. ఆ రిపోర్ట్ చూసి డాక్టర్లు కూడా నివ్వెరపోయారు..

ఆ మహిళ వయసు 27 ఏళ్లు.. ఆమె కొద్ది నెలలుగా ఉదరం కింది భాగంలో నొప్పితో (Pain) బాధపడుతోంది.. తరచుగా కడుపులో అసౌకర్యం, వాంతులు, వికారంతో బాధపడుతోంది.. ఆ నొప్పి భరించలేక చివరకు డాక్టర్ వద్దకు వెళ్లింది.. ఆమె చెప్పింది విని డాక్టర్లు స్కానింగ్ (Scanning) తీశారు.. ఆ రిపోర్ట్ చూసి డాక్టర్లు కూడా నివ్వెరపోయారు.. ఎందుకంటే ఆమె యోనిలో ఓ రాయి ఉంది (Vagina Stone).. కటి ప్రాంతంలో రాయి ఎందుకు ఏర్పడుతుందో తెలుసుకున్నారు. వైద్య చరిత్రలో ఇలాంటి కేసులు ఇప్పటివరకు వరకు 100 మాత్రమే నమోదయ్యాయట (Health).

బ్రిటన్‌కు (Britain) చెందిన 27 ఏళ్ల మహిళ చాలా రోజులుగా కడుపులోని నొప్పి, అసౌకర్యం, వికారం, వాంతులతో బాధపడుతోంది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు ఆమెకు స్కానింగ్ తీశారు. ఆమె యోనిలో నారింజ పండు పరిమాణంలో రాయి ఉన్నట్టు గుర్తించి ఖంగుతిన్నారు. వెంటనే మూడ గంటల పాటు లేజర్‌తో శస్త్ర చికిత్స చేసి రాయిని పగులగొట్టి బయటకు తీశారు. ఆ యువతి ప్రస్తుతం కోలుకుంటోంది. వైద్య చరిత్రలోనే దీనిని అరుదైన కేసుగా డాక్టర్లు అభివర్ణిస్తున్నారు (Rare Medical Case).

Crime: 10 నెలల మనవడిని చంపేసి.. ఇంటి పక్కన పూడ్చిపెట్టిందో నాయనమ్మ.. పోలీసుల ఎంట్రీతో అసలు నిజం బయటకు..!

యోనిలో మూత్రం ఎక్కువ సమయం స్టోర్ అయినపుడు చిన్న చిన్న స్పటికాలు ఏర్పడతాయని, క్రమంగా అవి పెరుగుతుంటాయని వైద్యులు తెలిపారు. అలాగే చాలా ఏళ్లుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అనారోగ్యం కారణంగా మంచాన పడే మహిళల్లోనే ఇలాంటి ప్రమాదం ఎదురవుతుందని, తరచుగా యోని లేదా కడుపు నొప్పి వస్తుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు.

Updated Date - 2023-11-27T18:35:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising