ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Air India: సరికొత్తగా ఎయిర్ ఇండియా విమానం.. న్యూ లోగో, డిజైన్‌ రిలీజ్

ABN, First Publish Date - 2023-10-07T17:03:32+05:30

ఎయిర్ ఇండియా(Air India) విమానం అనగానే ఇన్నాళ్లు మనకో రూపం కనిపిస్తుండేది. ఇకపై ఆ రూపాన్ని మర్చిపోవాల్సిందే. ఎందుకనుకుంటున్నారు? ఎయిర్ ఇండియా డిజైన్ ని పూర్తిగా మార్చేశారండీ. దానికి సంబంధించిన నయా లుక్ ఫొటోలను లోగో(Logo)ను ఆ సంస్థ శనివారం విడుదల చేసింది.

ఢిల్లీ: ఎయిర్ ఇండియా(Air India) విమానం అనగానే ఇన్నాళ్లు మనకో రూపం కనిపిస్తుండేది. ఇకపై ఆ రూపాన్ని మర్చిపోవాల్సిందే. ఎందుకనుకుంటున్నారు? ఎయిర్ ఇండియా డిజైన్ ని పూర్తిగా మార్చేశారండీ. దానికి సంబంధించిన నయా లుక్ ఫొటోలను లోగో(Logo)ను ఆ సంస్థ శనివారం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్(X) లో షేర్ చేశారు. కొత్త లోగోతో కలిగిన ఏ350(A350) విమానాలు త్వరలో ప్రయాణికుల్ని చేరవేసేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ పోస్ట్ లో రాశారు.


ఆగస్టులో నిర్వహించిన రీబ్రాండింగ్ ప్రోగ్రాంలో భాగంగా, ఎయిర్ ఇండియా కొత్త లోగో, కలర్ స్కీమ్‌ను ఆవిష్కరించింది. లోగోను ఎరుపు, తెలుపు, ఊదా రంగులను ఉపయోగించి డిజైన్ చేశారు. ఎయిర్ ఇండియా కొత్త లోగో, 'ది విస్టా' గురించి టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. "మీరు చూస్తున్న లోగో అపరిమిత అవకాశాలను, పురోగతిని, విశ్వాసాన్ని సూచిస్తుంది. మానవ వనరుల అంశాలను అప్‌గ్రేడ్ చేయడంపై దృష్టి పెడుతున్నాం. ఇందుకు తగినట్లు ఎక్కువ సంఖ్యలో విమానాలను ఆర్డర్ చేశాం. మరింత అభివృద్ధి దిశలో పయనిస్తాం" అని అన్నారు.

Updated Date - 2023-10-07T17:04:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising