Home » Air india
భారతీయ వాయు సేన కోసం 12 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని రక్షణశాఖ నిర్ణయించింది.
త్వరలో భారత్కు భారీ విమానాల సముదాయం రాబోతోంది. ఎందుకంటే ఎయిర్ ఇండియా మరో 100 ఎయిర్బస్ విమానాలను ఆర్డర్ చేసింది. దీంతో మిగతా విమానయాన సంస్థలు షాక్ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అధికారులు. పోలీసులు అప్రమత్తమయ్యారుు. మూడు విమానాల్లో తనిఖీలు నిర్వహించారు. కాగా దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్లు వస్తుండటం సంచలనం సృష్టిస్తోంది.
దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం 60కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఆదివారం 50కిపైగా విమానాలతోపాటు తిరుపతి, లక్నోలోని పలు హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి.
భారతీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న విమానాలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. అంతకంతకూ ఎక్కువై పోతున్నాయి. ఇవాళ (ఆదివారం) ఒక్క రోజే కనీసం 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
దేశంలో విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. రోజూ ఇలాంటి హెచ్చరికలు వస్తుండడం అధికారవర్గాల్లో అయోమయం సృష్టిస్తోంది.
గత వారం రోజులుగా దేశంలోని ఎయిర్లైన్స్ సంస్థల విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపు కాల్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కాల్స్ నకిలీవే అయినప్పటికీ ఎవరు చేస్తున్నారనేది అంతుచిక్కడం లేదు. ఈ మేరకు ఇంటెలిజెన్సీ ఏజెన్సీలు రంగంలోకి దిగినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. దీంతో పర్యాటక రంగానికి నష్టం వాటిల్లడమే కాకుండా ప్రయాణీకులు కూడా తెగ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇటీవల భారత్లో పౌర విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. ఈ నెల 14 నుంచి వారం రోజుల వ్యవధిలోనే సుమారు 100 బెదిదిరింపు కాల్స్ వచ్చాయి.
ఖలిస్థాన్ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ భారత్కు తాజాగా మరో హెచ్చరిక చేశాడు.