ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Barcode Digital Tattoo: బార్ కోడ్ డిజిటల్ టాటూ.. ఇప్పుడిదే కొత్త ట్రెండ్.. ఆ బార్ కోడ్‌ను స్కాన్ చేస్తే..

ABN, First Publish Date - 2023-05-09T22:44:09+05:30

ఈ మధ్య కాలంలో శరీరంపై టాటూలు వేయించుకోవడం పెద్ద ఫ్యాషన్‌గా మారిపోయింది. సినీతారలు, క్రికెటర్లతో పాటు యూత్ కూడా ఈ టాటూలతో ఎక్కువగా కనిపిస్తున్నారు. కొందరు తమ శరీరంలో ఇష్టమైన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ మధ్య కాలంలో శరీరంపై టాటూలు వేయించుకోవడం పెద్ద ఫ్యాషన్‌గా మారిపోయింది. సినీతారలు, క్రికెటర్లతో పాటు యూత్ కూడా ఈ టాటూలతో ఎక్కువగా కనిపిస్తున్నారు. కొందరు తమ శరీరంలో ఇష్టమైన చోట టాటూలు వేయించుకుంటూ ఉండగా, మరికొందరు శరీరం మొత్తం టాటూలు వేయించుకుని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. తమకు నచ్చిన ఫొటోలను టాటూలుగా వేయించుకుంటూ ఫ్యాషన్‌లో పాశ్చాత్య దేశాలకు ఏం తీసిపోం అన్నట్టుగా కొందరు వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌లో కొత్త రకం డిజిటల్ టాటూలు అందుబాటులోకి వచ్చాయి. గచ్చిబౌలిలో ఇద్దరు యువతులు డిజిటల్ టాటూలను రూపొందిస్తున్నారు. ఒక్కసారి డిజిటల్ టాటూను బార్‌కోడ్ రూపంలో చేతిపై లేదంటే మరోచోట ప్రింట్ చేసుకుంటే చాలు.. వారికి నచ్చిన ఫొటోలు చూడొచ్చు. ఇష్టమైన వారి మాటలు, పాటలు వినొచ్చు. ఉదాహరణకు తమ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయారనుకోండి.. వారి మాటల వీడియోలను టాటూ బార్ కోడ్‌ను స్కాన్ చేసి వినొచ్చు. విభిన్నంగా ఉన్న ఈ డిజిటల్ టాటూల గురించి మరింత సమాచారాన్ని ఈ వీడియోలో చూడండి.

Updated Date - 2023-05-09T22:44:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising