ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SBI: ఈ బ్యాంకులో ఒక్క ఉద్యోగి కూడా ఉండరు.. డబ్బులు తీయాలన్నా.. పంపాలన్నా అన్నీ మీరే చేసుకోవచ్చిలా..!

ABN, First Publish Date - 2023-02-14T21:53:03+05:30

ఈ బ్యాంకులో ఒక్క ఉద్యోగి కూడా ఉండరు.. డబ్బులు తీయాలన్నా.. వేయాలన్నా అన్నీ మనమే చూసుకోవాలి.. అవును.. అలాంటి బ్యాంకు ఉత్తరప్రదేశ్‌లో తాజాగా అందుబాటులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఈ బ్యాంకులో ఒక్క ఉద్యోగి కూడా ఉండరు.. డబ్బులు తీయాలన్నా.. వేయాలన్నా అన్నీ మనమే చూసుకోవాలి.. అవును.. అలాంటి బ్యాంకు ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) తాజాగా అందుబాటులోకి వచ్చింది. బ్యాంకు కార్యకలాపాలన్నీ పూర్తి్గా డిజిటల్ రూపంలో నిర్వహించేలా స్టేట్‌ బ్యాంక్ ఆఫ ఇండియా(SBI) ఈ శాఖను ఏర్పాటు చేసింది. ఛత్రపతి షాహూజీ మహరాజ్ యూనివర్సిటీలో దీన్ని నెలకొల్పింది.

బ్యాంకు కార్యకలాపాలన్నీ యంత్రాల సాయంతో డిజిటల్‌గా నిర్వహించేలా ఈ శాఖను ఎస్‌బీఐ ఏర్పాటు చేసింది. ఉతర‌ప్రదేశ్ రాష్ట్రంలో ఇదే తొలి పూర్తిస్థాయి డిజిటల్ బ్రాంచ్ అని బ్యాంకు మేనేజర్ అనురాగ్ బాజ్‌పాయ్ తెలిపారు. ఎస్‌బీఐకి దేశవ్యాప్తంగా మూడు డిజిటల్ బ్రాంచ్‌లు ఉన్నాయని తెలిపారు. వినియోగదారులకు సిబ్బంది అవసరమే ఉండదని చెప్పారు. డబ్బు విత్‌డ్రా చేసుకోవడం, డిపాజిట్ చేయడం, మరో అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడం వంటివన్నీ డిజిటల్ మోడ్‌లో సులభంగా నిర్వహించవచ్చు. బ్యాంకుల్లో సాధారణంగా కనిపించే పెద్ద పెద్ద క్యూలు వంటి వాటికి ఈ డిజిటల్ బ్రాంచ్‌లో స్థానం లేదు.

Updated Date - 2023-02-14T21:54:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising