Home » SBI
గత వారం పలు కంపెనీల స్టాక్స్ పెట్టుబడిదారులకు మంచి లాభాలను అందించాయి. దీంతో టాప్ 10 సెన్సెక్స్ కంపెనీలలో ఆరింటి మార్కెట్ క్యాప్ విలువ ఏకంగా రూ. 1,07,366.05 కోట్లు పెరిగింది. వీటిలో ప్రధానంగా లాభపడిన కంపెనీల వివరాలను ఇక్కడ చుద్దాం.
ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించి ఇల్లు కట్టుకోలేనివారు చాలా మంది ఉంటారు. అలాంటివారు బ్యాంకు రుణాలపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. అయితే ఆఫర్లు ఉన్నప్పుడు గృహ రుణాలు తీసుకుంటే ఎంతోకొంత ప్రయోజనం ఉంటుంది. అలాంటి ప్రత్యేక ఆఫర్ కోసం ఎదురుచూసేవారికి తరుణం ఆసన్నమైంది. ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి.
మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ 1511 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ రిక్రూట్మెంట్లో ఎలాంటి పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలనే వివరాలను ఇప్పుడు చుద్దాం.
వరద బాధితులను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో దాతలు పెద్దఎత్తున ముందుకొస్తున్నారు.
ప్రతి నెలలాగే సెప్టెంబర్‌లోనూ(Bank Holidays in September) బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. అయితే ఈ నెలలో ఏకంగా 15 రోజులు సెలవులు రావడం గమనార్హం.
సైబర్ నేరగాళ్లకు సహకరించిన భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) మేనేజర్‌ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు.
దేశీయ మొదటి త్రైమాసికంలో(2024-25(ఏప్రిల్ - జూన్‌లో)) భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నివేదిక తెలిపింది. తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ(GDP) వృద్ధిని అంచనా వేసింది.
బ్యాంకు డిపాజిట్లు అంతకంతకూ తగ్గుతుండటం రుణాల పంపిణీ పెరుగుతుండటంపై ఆందోళనలు చెలరేగుతున్న వేళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఛైర్మాన్ దినేశ్ ఖరా కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం గణేష్ చతుర్థి, నవరాత్రి, దసరా పండుగల సీజన్ వచ్చేస్తుంది. ఈ సమయంలో అనేక మంది కార్ కొనాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే అనేక మంది మాత్రం కార్ లోన్(car loans) కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకి లోన్స్ ఇస్తున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో లావాదేవీలు చేయకూడదని కర్ణాటక ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. వాల్మీకి