ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ambani Family: అంత పెద్ద ఇంద్రభవనంలో అన్నీ వదిలేసి.. 27వ అంతస్తులోనే ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఉండటం వెనుక..!

ABN, First Publish Date - 2023-07-12T13:23:48+05:30

ముఖేష్ అంబానీ భవనం ఖరీదు ఏకంగా 15వేల కోట్లు(15thousand crores). ఇది మొత్తం 27అంతస్తుల బిల్డింగ్. కాగా ఇంధ్రభవనం లాంటి ఇన్ని అంతస్తులు కాదని ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఏరికోరి 27వ అంతస్తులోనే నివసిస్తుంది. దీని వెనుక కారణం నీతా అంబానీ నిర్ణయమేనట. ఆమె ఎందుకిలా చేసిందంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతీయుల సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీది(Mukesh Ambani) మొదటి స్థానం. ప్రపంచంలో ఉన్న ధనవంతుల ర్యాంకింగ్స్ లో చూస్తే 9వ స్థానంలో ఉన్నారీయన. ఈ అపర కుభేరుడి నివాసం ముంబై(Mumbai) నగరం. ముంబైలోని అల్టామౌంట్ రోడ్(Altamount Road) లో యాంటీలియా(Antilia) అనే భవనంలో ఈయన కుటుంబం నివసిస్తోంది. ఈ భవనం ఖరీదు ఏకంగా 15వేల కోట్లు(15thousand crores). ఇది మొత్తం 27అంతస్తుల బిల్డింగ్. కాగా ఇంధ్రభవనం లాంటి ఇన్ని అంతస్తులు కాదని ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఏరికోరి 27వ అంతస్తులోనే నివసిస్తుంది. దీని వెనుక కారణం ఏంటో ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ స్వయంగా చెప్పింది. ఆ కారణం ఏంటో తెలుసుకుంటే..

ముంబైలోని అల్టామౌంట్ రోడ్ లో 4లక్షల చదరపు అడుగుల(4lakhs square feet) విస్తీర్ణంలో యాంటీలియా పేరుతో ముఖైష్ అంబానీ ఇల్లు నిర్మించబడింది. ఈ ఇల్లు 27అంతస్తులు(27 floors). ఇంధ్రభవనం లాంటి ఈ ఇంట్లో ఉన్న అన్ని అంతస్తులు కాదని ముఖేష్ అంబానీ కుటుంబం 27వ అంతస్తులోనే నివసిస్తుంది. దీనికి కారణం నీతా అంబానీ(Neeta Ambani) నిర్ణయమేనట. నీతా అంబానీకి ఇంట్లో అన్ని గదులకు గాలి, సూర్యరశ్మి(Air and sun light) ఉండటం ఇష్టమట. ఎంత ఏసీ గదులైనా, మరెంత లైట్ల వెలుగున్నా సహజమైన గాలి, వెలుతురుకు ఆమె ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఇంట్లో ముఖేష్ అంబానీ తల్లి కోకిలా బెన్, భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాష్-అనంత్, కోడలు శ్లోక, అంబానీ మనరాళ్లు ఇలా అందరూ 27వ అంతస్తులోనే ఉంటున్నారు. వీరిది ఉమ్మడి కుటుంబం(Joint family).

Dia Mirza Health Secret: ఈ హీరోయిన్ వయసు ఏకంగా 41 ఏళ్లు.. అయినా 21 ఏళ్ల యువతిలాగే ఎలా కనిపిస్తోందంటే..


వీరు ఉంటున్న 27వ అంతస్తులోకి వెళ్లాలంటే చాలామంది గార్డ్స్ ను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణంగా వీరికి భద్రత కూడా ఎక్కువే. ఈ ఇంట్లో 600మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో తోటమాలి, సెక్యురిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్ లు, డ్రైవర్లు, ఇంటి పని చేసేవారు ఇలా అందరూ ఉన్నారు. వీరు షిఫ్ట్ ల వారిగా 24గంటలు పనిచేస్తుంటారు. ఇక పోతే ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేసేవారికి జీతాలు కూడా బానే ఉంటాయి. గరిష్టంగా ఒక మనిషికి 2లక్షల వరకు జీతాలు ఇస్తున్నారట. పనివారికి వారి వారి సామర్థ్యాన్ని బట్టి వేతనాలు ఉంటాయని నీతా అంబానీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Viral Video: హెల్మెట్ పెట్టుకోలేదని ఓ యువతికి రూ.1000 చలానా.. అసలు సిసలు ట్విస్ట్ ఏంటంటే..!


Updated Date - 2023-07-12T13:23:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising