Home » Mukesh Ambani
ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇప్పుడు మరో ప్లాన్ వేశారు. ఏకంగా ఓ దేశ ఆర్థిక వ్యవస్థను అప్పుల బారం నుంచి బయటపడేయడానికి ఆయన ఓ ప్రణాళిక రూపొందించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి భారత్‌లో సవాలు ఎదురుకాబోతోందా. ఇన్నాళ్లు తిరుగులేని టెలికాం కంపెనీగా ఉన్న జియో స్పీడుకు బ్రేకులు పడతాయా.
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ నివాసం యాంటిలియా సమీపంలో కారులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించింది ఆస్కార్ జాగిలమే. ఈ జాగిలం బుధవారం రిటైర్ అయింది. దీనితోపాటు దాని సహద్యోగి మైలో సైతం రిటైర్ అయింది. ఈ సందర్భంగా ముంబయిలో ఫేర్వెల్ ఫంక్షన్ పోలీసులు చాలా గ్రాండ్‌గా నిర్వహించారు.
రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత కేదార్నాథ్, బద్రీనాథ్ మందిరాలను ఆదివారంనాడు సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆయనకు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ సాదర స్వాగతం పలికారు.
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకని సామెత! అపర కుబేరుడు ధీరూభాయ్ అంబానీ రెండో కుమారుడు.. అనిల్ అంబానీకి ఒకరు కాదు.. ఇద్దరు కొడుకులు.. జై అన్మోల్, జై అన్షుల్ అచ్చం అలాగే అవసరానికి కలిసొచ్చారు. నష్టాల్లో, అప్పుల్లో కూరుకుపోయిన
పాతికమంది పారిశ్రామికవేత్తల కోసం మోదీ ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. భారత్‌లో కేవలం ఓ 25 మంది తమ ఇంట పెళ్లిళ్లకు వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నారని, అదే సమయంలో రైతులు, సామాన్య ప్రజలు మాత్రం తమ పిల్లల పెళ్లిళ్ల కోసం అప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 2027 నాటికి ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా అవతరించవచ్చని ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక తెలిపింది. అదే సమయంలో గౌతమ్ అదానీ ఆ హోదాను 2028లో చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.
హురున్ ఇండియా 2024(Hurun Rich List 2024) నివేదిక ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈసారి భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. దేశంలో బిలియనీర్ల సంఖ్య 300 దాటింది. ఈ జాబితాలో 21 ఏళ్లకే ఓ యువ వ్యాపారవేత్త దాదాపు రూ.3600 కోట్లు సంపాదించారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ ఏజీఎం సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. ప్రభుత్వానికి ఒక్క ఏడాదిలోని రూ. 1,86,440 కోట్లను అందించినట్లు తెలిపారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ సంపద రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీని దాటేసింది. ‘హురున్ ఇండియా -2024’ సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం రూ.11.6 లక్షల కోట్లతో తొలి స్థానంలో నిలిచారు. 2020 సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ నాలుగవ స్థానంలో నిలిచారు.