ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: విష సర్పాలతో ఆటలాడుతున్న ఈమె ఎవరో గుర్తు పట్టగలరా..? ఈ మాజీ ముఖ్యమంత్రి భార్య తాజా కామెంట్స్ ఏంటంటే..

ABN, First Publish Date - 2023-07-15T14:48:59+05:30

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచుగా రకరకాల వీడియోలను, ఫొటోలను షేర్ చేస్తూ తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు. తాజాగా ఆమె ట్విటర్‌‌లో పోస్ట్ చేసిన ఫొటోలు నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) భార్య అమృత (Amruta Fadnavis) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచుగా రకరకాల వీడియోలను, ఫొటోలను షేర్ చేస్తూ తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు. తాజాగా ఆమె ట్విటర్‌‌లో పోస్ట్ చేసిన ఫొటోలు నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్నాయి. పాములు, బల్లులను పట్టుకుని అమృత తీసుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (Amruta Fadnavis posing with snake and lizard).

ఫొటోలు మాత్రమే కాదు.. వాటికి అమృత జత చేసిన క్యాప్షన్ కూడా చాలా మందిని ఆకట్టుకుంటోంది. విషపూరిత పాములు, బల్లులతో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్న అమృత.. ``అత్యంత ప్రమాదకర, క్రూరమైన, విషపూరితమైన జంతువులు మనుషులు మాత్రమే`` అంటూ అమృత కామెంట్ చేశారు. అమృత కామెంట్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమృత ట్వీట్‌ను ఇప్పటివరకు 1.6 లక్షల మంది వీక్షించారు. ఆమె అభిప్రాయంతో చాలా మంది ఏకీభవించారు.

Viral Video: భారీ కొండచిలువతో ఆటలాడితే ఎలా బాసూ.. ఎంత కోపం వచ్చిందో చూడండి.. వైరల్ అవుతున్న భయంకర వీడియో!

ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రికెట్ బుకీ అనిల్ జై సింఘానీ (Anil Jaisinghani) అరెస్ట్‌లో అమృత కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అమృతను బ్లాక్ మెయిల్ చేసి బెదిరించిన నేపథ్యంలో జై సింఘానీపై కేసు నమోదైంది. అతడిపై అప్పటికే 15 కేసులు ఉన్నా, 8 ఏళ్లుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుతిరుగుతున్నాడు. చివరకు ఈ ఏడాది మార్చిలో అతడిని పోలీసులు పట్టుకున్నారు.

Updated Date - 2023-07-15T14:48:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising