ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AR Rahman: భార్యను భాష మార్చమన్న ఏఆర్ రెహ్మాన్.. ఇంతకీ ఆమె ఏ భాషలో మాట్లాడిందంటే..

ABN, First Publish Date - 2023-04-27T12:32:06+05:30

చెన్నైలో విగటన్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును అందుకున్న ఏ.ఆర్ రెహ్మాన్‌(AR Rahman)..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై): ఇటీవల చెన్నైలో విగటన్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును అందుకున్న ఏ.ఆర్ రెహ్మాన్‌(AR Rahman).. ఇదే కార్యక్రమానికి హాజరైన తన భార్య సైరా బానును వేదికపైకి రావాలని ఆహ్వానించారు. ఆ తర్వాత రెహ్మాన్‌ మాట్లాడుతూ.. సాధారణంగా నా ఇంటర్వ్యూలను తిరిగి చూడను. కానీ ఈమె మాత్రం పదేపదే చూస్తుంటారు’ అన్నారు. సైరా బాను మైక్‌ అందుకుని మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆ వెంటనే రెహ్మాన్‌ జోక్యం చేసుకుని.. ‘హిందీలో వద్దు తమిళంలో మాట్లాడు ప్లీజ్‌’ అంటూ కోరారు. కానీ ఆమె ఇంగ్లీషులో మాట్లాడారు. ‘క్షమించాలి... నాకు తమిళం స్పష్టంగా రాదు. అందుకే ఇంగ్లీషులో మాట్లాడుతాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. రెహ్మాన్‌ వాయిస్‌ అంటే అమితమైన ఇష్టం. ఆ వాయి్‌సకే నేను ప్రేమలో పడిపోయాను’ అని చెప్పారు.

Updated Date - 2023-04-27T12:32:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising