Avin: ఇక ఎరుపు రంగు పాల ప్యాకెట్లకు చెక్
ABN, First Publish Date - 2023-05-25T11:23:50+05:30
‘టీ మేడ్’ అనే ఎరుపు రంగు పాల ప్యాకెట్ల(Red color milk packets) విక్రయాలను ఆవిన్ సంస్థ నిలిపివేయాలని నిర్ణయించింది. 6.5 వెన్న
ఐసిఎఫ్(చెన్నై): ‘టీ మేడ్’ అనే ఎరుపు రంగు పాల ప్యాకెట్ల(Red color milk packets) విక్రయాలను ఆవిన్ సంస్థ నిలిపివేయాలని నిర్ణయించింది. 6.5 వెన్న శాతం కలిగిన 500 మిల్లీ లీటర్ల టీ మేడ్ పాలు రూ.34కు విక్రమమవుతున్నాయి. ఈ పాల ప్యాకెట్ల విక్రయం ద్వారా లీటరుపై రూ.8 సంస్థకు ఆదాయం వస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రైవేటు సంస్థలకు పరోక్షంగా సహాయపడేలా ఎరుపు రంగు పాల ప్యాకెట్ల విక్రయాలు నిలిపివేయాలని ఆవిన్ సంస్థ నిర్ణయించిట్లు సమాచారం.
Updated Date - 2023-05-25T11:23:50+05:30 IST