ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Marriage: పెళ్లిలోనే ఇదేం పాడు పనయ్యా బాబూ.. వధూవరులిద్దరూ పోటీ పడి మరీ ఏం చేస్తున్నారో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-09-19T20:02:20+05:30

భారతీయ వివాహాలు చాలా గ్రాండ్‌గా జరుగుతాయి. వివాహం అనేది జీవితంలో మరపురాని ఘట్టంగా మిగిలిపోవాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం లక్షల్లో ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతారు. తెలిసిన వారందరినీ వివాహానికి ఆహ్వానిస్తారు. ఆ రోజు వధూవరులు చాలా సంతోషంగా, సరదాగా గడపాలనుకుంటారు.

భారతీయ వివాహాలు (Indian Weddings) చాలా గ్రాండ్‌గా జరుగుతాయి. వివాహం (Marriage) అనేది జీవితంలో మరపురాని ఘట్టంగా మిగిలిపోవాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం లక్షల్లో ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతారు. తెలిసిన వారందరినీ వివాహానికి ఆహ్వానిస్తారు. ఆ రోజు వధూవరులు (Bride and Groom) చాలా సంతోషంగా, సరదాగా గడపాలనుకుంటారు. ఇటీవలి కాలంలో సంగీత్, హల్దీ వేడుకలను అందరూ నిర్వహిస్తున్నారు. ఆయా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు (Marriage Videos).

తాజాగా ఓ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో (Viral Video) సోషల్ మీడియా జనాలను షాక్‌కు గురి చేస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో వధూవరులు ఇద్దరూ వివాహ వేదికపై నిలబడి ఉన్నారు. ఇద్దరూ హుక్కా (Hookah) పీల్చి ఒకరి నోట్లోకి మరొకరు పొగ వదిలారు. పెళ్లికి హాజరైన అతిథులందరి ముందు వారు ఇలా చేయడం చాలా మందికి షాక్ కలిగిస్తోంది. ఆ యూట్యూబ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 30 వేల మందికి పైగా వీక్షించారు.

WhatsApp: వాట్సాప్‌లో మీ నెంబర్‌ను బ్లాక్ చేశారని తెలుసుకోవడం ఎలా..? మెసేజ్ పంపినా ఇలా కనిపిస్తే బ్లాక్ చేసినట్టే లెక్క..!

ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఇద్దరు హుక్కా లవర్స్ వివాహంతో ఒక్కటవుతున్నారు``, ``ఇద్దరూ క్యూట్‌గా ఉన్నారు``, ``సోషల్ మీడియా వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారు``, ``వీరి సంసారం హుక్కా పొగతో నిండిపోతుంది`` అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-09-19T20:02:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising