ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bride: శోభనం రోజు రాత్రి.. తెల్లవారుజామున 4 గంటలకు వరుడికి మెలకువ.. పక్కన భార్య లేకపోవడంతో డౌట్.. వేరే గదిలోకి వెళ్లి చూస్తే..!

ABN, First Publish Date - 2023-10-06T15:05:18+05:30

ఆ యువకుడికి ఎన్నో ప్రయత్నాల తర్వాత వివాహం కుదిరింది.. ఘనంగా పెళ్లి చేసుకుని భార్యను ఇంటికి తీసుకెళ్లాడు.. శోభనం రోజు రాత్రి ఇద్దరూ కలిసి నిద్రపోయారు.. తెల్లవారుఝామున నాలుగు గంటల సమయంలో వరుడికి మెలకువ వచ్చి చూడగా పక్కన భార్య లేదు..

ఆ యువకుడికి ఎన్నో ప్రయత్నాల తర్వాత వివాహం (Marriage) కుదిరింది.. ఘనంగా పెళ్లి చేసుకుని భార్య (Wife)ను ఇంటికి తీసుకెళ్లాడు.. శోభనం రోజు రాత్రి ఇద్దరూ కలిసి నిద్రపోయారు.. తెల్లవారుఝామున నాలుగు గంటల సమయంలో వరుడి (Groom)కి మెలకువ వచ్చి చూడగా పక్కన భార్య లేదు.. గదిలో చూస్తే ఇంటి బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి.. షాకైన యువకుడు అసలు విషయం అర్థం చేసుకుని నివ్వెరపోయాడు.. రాజస్థాన్‌ (Rajasthan)లోని బార్మర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది (Crime News).

బార్మర్ నగరానికి చెందిన సూరజ్‌మల్‌కి ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)కు చెందిన రాగిణి అనే అమ్మాయితో వివాహం కుదిరింది. వివాహం తర్వాత సూరజ్‌తో కలిసి రాగిణి అతడి ఇంటికి వెళ్లింది. తొలి రోజు రాత్రి ఇద్దరూ కలిసి నిద్రపోయారు. సూరజ్‌కు తెల్లవారుఝామున 4 గంటల సమయంలో తెలివి వచ్చింది. పక్కన ఉండాల్సిన భార్య కనిపించలేదు. గదిలోని బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. అంతేకాకుండా పరుపు, దిండు కూడా ఇంటికి సమీపంలో రోడ్డుపై పడి ఉన్నాయి. మెయిన్ డోర్ మూసి ఉండడంతో రాగిణి ఇంటి మొదటి అంతస్థుకు పరుపు తీసుకెళ్లి కిందకు విసిరింది.

Shocking: ఏంటీ దారుణం.. కుప్పలు కుప్పలుగా పడి ఉన్న కోతుల కళేబరాలు.. చంపేసి.. అన్నిటినీ ఒకే చోట పడేశారు..!

మేడ మీద నుంచి నేరుగా ఆ పరుపు పైకి దూకి తప్పించుకుంది. బీరువాలో ఉన్న సుమారు రూ.3 లక్షల నగదు, నగలతో రాగిణి పారిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. రాజస్థాన్‌లో సగటున ప్రతి 2 రోజులకు ఒక దొంగ వధువు ఉదంతం వెలుగులోకి వస్తోంది. ఇలాంటి కేసుల్లో ఇలాంటి దొంగ వధువులు ఇతర రాష్ట్రాల నుంచి రాజస్థాన్‌లోకి వస్తున్నారు. ఇతర రాష్ట్రాల అమ్మాయిలను వివాహం చేసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Updated Date - 2023-10-06T15:05:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising