ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఆ వధువు ట్యాలెంట్‌కు అందరూ ఫిదా.. వివాహ వేడుకలో ఆమె డ్యాన్స్ చూస్తే షాకవ్వాల్సిందే..

ABN, First Publish Date - 2023-07-05T16:37:13+05:30

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అతి ముఖ్యమైనది. తమ పెళ్లి రోజును మరపురాని జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని వధూవరులిద్దరూ ఎంతగానో కోరుకుంటారు. ఇటీవల పెళ్లి వేడుకల్లో వధూవరులు డ్యాన్స్ చేయడం అనేది ట్రెండ్‌గా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లి (Marriage) అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అతి ముఖ్యమైనది. తమ పెళ్లి రోజును మరపురాని జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని వధూవరులిద్దరూ ఎంతగానో కోరుకుంటారు. ఇటీవల పెళ్లి వేడుకల్లో వధూవరులు డ్యాన్స్ చేయడం అనేది ట్రెండ్‌గా మారింది. ఆ సమయంలో కొందరు ఏదో ఫార్మాలిటీ కోసం డ్యాన్స్ వేస్తే.. మరికొందరు మాత్రం తమ ట్యాలెంట్ మొత్తాన్ని బయటపెడతారు. పెళ్లి వేడుకకు హాజరైన వారిని తమ ప్రతిభతో అలరిస్తారు (Wedding Videos).

అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వధువు అద్భుతంగా డ్యాన్స్ చేసింది (Bride Dance Videos). డ్యాన్స్ మూమెంట్స్ మాత్రమే కాదు.. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. పంజాబీ విషాద గీతం ``సైయాన్`` పాటకు తగినట్టుగా ఆ వధువు ఎక్స్‌ప్రెషన్స్ పలికించింది. ఆమె డ్యాన్స్ ఆ పెళ్లికి హాజరైన వారిని మాత్రమే కాదు.. సోషల్ మీడియా జనాలను కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. the_r_photography అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది.

Shocking: పెళ్లైన ఏడు రోజుల తర్వాత భార్యతో కలిసి సినిమాకు వెళ్లాడు.. ఇంటర్వెల్‌లో ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కు నివ్వెరపోయాడు!

ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 76 లక్షల మందికి పైగా వీక్షించారు. 4.5 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. వధువు ట్యాలెంట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ``చాలా చక్కని నృత్యం, అందమైన వధువు``, ``ఆమెకు కాబోయే భర్త అదృష్టవంతుడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-05T16:37:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising