ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bus: అమ్మో.. ఏకంగా బస్సు టాప్‌ లేచిపోయిందిగా..

ABN, First Publish Date - 2023-05-31T11:17:57+05:30

తిరువళ్లూరు జిల్లా మీంజూరు యూనియన్‌లోని ప్రళయంబాక్కం వద్ద మంగళవారం సాయంత్రం బలంగా ఈదురుగాలులు వీచడంతో బస్సు టాప్‌ లేచిపో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుమ్మిడిపూండి(చెన్నై): తిరువళ్లూరు జిల్లా మీంజూరు యూనియన్‌లోని ప్రళయంబాక్కం వద్ద మంగళవారం సాయంత్రం బలంగా ఈదురుగాలులు వీచడంతో బస్సు టాప్‌ లేచిపోయింది. వివరాలిలా వున్నాయి... పళవేర్కాడు నుంచి సెంగుట్రంకు 558బి నెంబరు గల బస్సు(Bus) బయలుదేరింది. ఆ బస్సు ప్రళయంబాక్కం వద్దకు వచ్చిన సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో పాటు ఈదురుగాలులు వీచాయి. దీంతో బస్సు పైకప్పు ఒక్కసారిగా ఎగిరిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులంతా ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. గమనించిన బస్సు డ్రైవర్‌ హఠాత్తుగా బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పినట్లయింది. అనంతరం ప్రయాణికులు ఇతర వాహనాల్లో గమ్యస్థానాలకు వెళ్లిపోయారు.

Updated Date - 2023-05-31T11:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising