ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Geyser: ఇంట్లో గీజర్‌ను వాడుతున్నా కూడా.. కరెంట్ బిల్లు ఎక్కువగా రాకూడదంటే..!

ABN, First Publish Date - 2023-11-29T20:56:59+05:30

వేసవితో పోలిస్తే శీతాకాలంలో కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తుంటాయి. ప్రధానంగా వాటర్ హీటర్ల కారణంగానే బిల్లు పెరిగిపోతుంటుంది. దీంతో చాలా మంది విద్యుత్ చార్జీలను తగ్గించుకునేందుకు వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ఈ క్రమంలో ...

వేసవితో పోలిస్తే శీతాకాలంలో కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తుంటాయి. ప్రధానంగా వాటర్ హీటర్ల కారణంగానే బిల్లు పెరిగిపోతుంటుంది. దీంతో చాలా మంది విద్యుత్ చార్జీలను తగ్గించుకునేందుకు వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు విద్యుత్ చౌర్యానికీ పాల్పడుతుంటారు. అయితే ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా కరెంట్ బిల్లు తగ్గించుకునేందుకు మార్గం ఉంది. గీజర్ వాడే వారంతా కరెంట్ బిల్లు తగ్గించుకునేందుకు ఈ క్రింది చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

విద్యుత్ చార్జీలు (Electricity charges) తగ్గించుకునేందుకు ప్రధానంగా ఇళ్లలో అనవసర బల్బులను ఆఫ్ చేయాలి. సాధారణ బల్బుల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులను (LED bulbs) వినియోగిస్తే కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది. ఇక గీజర్ విషయానికొస్తే.. గ్యాస్ గీజర్ (Gas geyser) వాడడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. అలాగే నీటి పరిమానాన్ని బట్టి కూడా విద్యుత్ ఎక్కువగా ఖర్చయ్యే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన మేర మాత్రమే నీటిని వేడి చేసుకోవాల్సి ఉంటుంది. చాల హీటర్ పరికరాల్లో థర్మోస్టాట్‌లలో 60 డిగ్రీల ఉష్ణోగ్రత డీఫాల్ట్‌గా సెట్ చేసి ఉంటుంది. వినియోగదారులు దీన్ని తమ అవసరానికి అనుగుణంగా మార్చుకోవాలి.

Bride Video: కుమిలి కుమిలి ఏడుస్తూనే.. అత్తారింటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన వధువు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..!

అలాగే గీజర్లు తీసుకునే సమయంలో కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది. తక్కువ పరిమాణంలోని గీజర్‌ని తీసుకుని, ఎక్కవ సార్లు వాడడం వల్ల కరెంట్ బిల్లు పెరిగే అవకాశం ఉంటుంది. BEE రేటింట్ ఉన్న మంచి బ్రాండ్ గీజర్లను మాత్రమే తీసుకోవాలి. ఇలాంటి గీజర్లు నీటిని వేడి చేయడానికి తక్కువ శక్తిని వినియోగిస్తాయి. తద్వారా కరెంట్ బిల్లు పెరిగే అవకాశం ఉండదు. ఇక మీ ఇంట్లోని గీజర్లు పదేళ్ల కంటే పాతవైతే.. వాటిని విధిగా మార్చాల్సి ఉంటుంది. మరోవైపు చిమ్నీ వాడకం వల్ల కూడా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. కాబట్టి చిమ్నీ వాడకం కూడా బాగా తగ్గించుకోవాలి. దీనికి బదులుగా ఇతర ఎలక్ట్రిక్ ఉపకాణాలను ఉపయోగించడం వల్ల విద్యుత్‌ను ఆదా చేయొచ్చు. పై జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ విద్యుత్ చార్జీలను తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది.

Woman: ప్రియుడి ఫోన్‌లో 13,000 అశ్లీల ఫొటోలు.. తనవే కాకుండా వేరే మహిళలవి కూడా ఉండటం చూసి అవాక్కైన ప్రేయసి.. చివరకు..!

Updated Date - 2023-11-29T20:57:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising

సంబంధిత వార్తలు

మరిన్ని చదవండి