ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chennai: 22 యేళ్ళ యువకుడికి 30 యేళ్ల వ్యక్తి గుండె

ABN, First Publish Date - 2023-10-10T10:58:01+05:30

నగరంలోని ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఒకటైన గ్లెనిగల్స్‌ గ్లోబెల్‌ హెల్త్‌ సిటీలో 22 యేళ్ల యువకుడికి గుండెమార్పిడి చికిత్స విజయవంతంగా

- గ్లోబల్‌ ఆస్పత్రిలో గుండె మార్పిడి చికిత్స

అడయార్‌(చెన్నై): నగరంలోని ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఒకటైన గ్లెనిగల్స్‌ గ్లోబెల్‌ హెల్త్‌ సిటీలో 22 యేళ్ల యువకుడికి గుండెమార్పిడి చికిత్స విజయవంతంగా జరిగింది. తిరుచ్చికి చెందిన 30 యేళ్ల బ్రెయిన్‌ డెడ్‌ వ్యక్తి గుండెను యువకుడికి విజయవంతంగా అమర్చారు. ఈ చికిత్సను ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద చేశారు. 22 యేళ్ల యువకుడు నాలుగేళ్లుగా కార్డియోమయోపతి, హార్ట్‌ ఫెయిల్యూర్‌ వంటి సమస్యలతో బాధపడుతూ వచ్చాడు. ఈ రోగికి హృద్రోగ ఆపరేషన్‌ చేయాలని వైద్యులు నిర్ణయించి, అవయవదానం కోసం పేరును నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో తిరుచ్చిలో 30 యేళ్ళ వ్యక్తి బ్రెయిన్‌ డెడ్‌లో మృతి చెందడంతో ఆ వ్యక్తి గుండెను యువకుడికి గత నెల 13వ తేదీన అమర్చగా, ఈ నెల 2వ తేదీన ఆస్పత్రిని నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆ యువకుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు ఆస్పత్రి విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ గుండెమార్పిడి చికిత్సను ఆస్పత్రికి చెందిన కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ గోవిన్‌ బాలసుబ్రమణియన్‌ సారథ్యంలోని వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది.

Updated Date - 2023-10-10T10:58:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising