Chennai: గూగుల్‌ సీఈఓ సుందర్‌పిచ్చై పూర్వీకుల నివాసం విక్రయం

ABN, First Publish Date - 2023-05-20T13:17:17+05:30

నగరంలోని అశోక్‌నగర్‌ లోని గూగుల్‌ సంస్థ సీఈఓ సుందర్‌ పిచ్చై(Sundar Pichai)కి చెందిన పూర్వీకుల నివాసగృహాన్ని ప్రముఖ తమిళ సినీ నటుడు,

Chennai: గూగుల్‌ సీఈఓ సుందర్‌పిచ్చై పూర్వీకుల నివాసం విక్రయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కొనుగోలు చేసిన సినీ నటుడు మణికంఠన్‌

చెన్నై, (ఆంధ్రజ్యోతి): నగరంలోని అశోక్‌నగర్‌ లోని గూగుల్‌ సంస్థ సీఈఓ సుందర్‌ పిచ్చై(Sundar Pichai)కి చెందిన పూర్వీకుల నివాసగృహాన్ని ప్రముఖ తమిళ సినీ నటుడు, సినీ నిర్మాత సి. మణికంఠన్‌(Sundar Pichai) కొనుగోలు చేశారు. సుందర్‌ పిచ్చై బాల్యం అంతా ఆ నివాసగృహంలోనే గడిచింది. ఆ నివాసగృహం అమ్మకానికి సిద్ధంగా ఉందని తెలియగానే రియల్‌ఎస్టేట్‌ వ్యాపారిగాను ఉన్న మణికంఠన్‌ ఆలస్యం చేయకుండా దానిని కొనుగోలు చేశారు. సుందర్‌పిచ్చై నివసించిన నివాసగృహాన్ని కొనటం తనకెంతో గర్వకారణంగా ఉందని మణికంఠన్‌ పేర్కొన్నారు.

Updated Date - 2023-05-20T13:17:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising