ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వామ్మో.. అందుకే పిల్లల ముందు అలాంటి పనులు చేయకూడదు.. తల్లి ముందు ఆడుతూ చిన్నారి ఏం చేశాడో చూడండి..!

ABN, First Publish Date - 2023-10-29T17:18:29+05:30

చిన్న పిల్లలకు ఏమీ తెలియదు. అమాయకంగా తమకు నచ్చిన పనులు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. స్వయంగా కష్టాల్లో చిక్కుకుంటారు. అందుకే పిల్లలకు ఊహ వచ్చే వరకు తల్లులు వారిని ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. వారు ప్రమాదాలకు గురి కాకుండా అనుక్షణం కాపాడుతూ ఉంటారు.

చిన్న పిల్లలకు (Child) ఏమీ తెలియదు. అమాయకంగా తమకు నచ్చిన పనులు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. స్వయంగా కష్టాల్లో చిక్కుకుంటారు. అందుకే పిల్లలకు ఊహ వచ్చే వరకు తల్లులు (Mother) వారిని ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. వారు ప్రమాదాలకు గురి కాకుండా అనుక్షణం కాపాడుతూ ఉంటారు. ఏ మాత్రం నిర్లిప్తంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే షాక్ అవక తప్పదు.

mammasizhaan అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ తల్లి ఇంట్లో కూర్చుని ఎలక్ట్రానిక్ పరికరంతో (Electronic Device) పని చేస్తోంది. పక్కనే ఉన్న ఏడాదిన్నర వయసు కుర్రాడు పెద్ద బంతితో ఆడుకుంటున్నాడు. కొద్ది సేపటి తర్వాత ఆ బంతిని తల్లి పని చేస్తున్న ఎలక్ట్రానిక్ పరికరం పైకి విసిరాడు. దీంతో పెద్ద పేలుడు సంభవించి మంటలు (Fire) రేగాయి. ఒక్కసారిగా భయపడిన మహిళ అక్కణ్నుంచి లేచి పరిగెత్తింది. ఆ బాలుడు అక్కడే పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ కుర్రాడి తండ్రి వచ్చి ఆ బాలుడిని ఎత్తుకున్నాడు.

Viral: గొడవ పడినందుకు సరదా తీర్చాడు.. బ్యాంక్ సిబ్బంది చేత రూ.6.5 కోట్లు లెక్క పెట్టించాడు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. లక్ష మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``పిల్లలు ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులతో పని చేయకూడదు``, ``కొడుకును వదిలేసి అలా పారిపోయిందేంటి``, ``భయపడిన ఆమె తన కొడుకు గురించి మర్చిపోయి పారిపోయింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-10-29T17:18:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising