ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఈ కుక్క చాలా లక్కీ.. రైలు కింద పడినా ప్రాణాలు ఎలా దక్కించుకుందో చూడండి.. వీడియో వైరల్!

ABN, First Publish Date - 2023-08-20T12:37:04+05:30

మనదేశంలో రైలు పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. మనుషుల కంటే జంతువులకు రైలు పట్టాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. రైలు పట్టాలు దాటుతూ వేగంగా వస్తున్న రైళ్ల కింద పడి ఎన్నో మూగ జీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి.

మనదేశంలో రైలు పట్టాలు (Railway Tracks) దాటుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. మనుషుల కంటే జంతువులకు (Animals) రైలు పట్టాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. రైలు పట్టాలు దాటుతూ వేగంగా వస్తున్న రైళ్ల కింద పడి ఎన్నో మూగ జీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఏనుగులు, గేదెలు, ఆవులు వంటి భారీ జంతువులు రైళ్ల కింద పడితే తీవ్ర గాయాలకు గురి కావడమో, ప్రాణాలు కోల్పోవడమో జరుగుతుంది. అయితే చిన్న జంతువులు అదృష్టవశాత్తూ ఒక్కోసారి తప్పించుకుంటున్నాయి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Viral Video)లో ఓ కుక్క (Dog) పై నుంచి రైలు (Train) వెళ్లిపోతున్నా సహనంతో వ్యవహరించి ప్రాణాలు కాపాడుకుంది. ఓ కుక్క రైల్వే ట్రాక్‌పై పడుక్కుని ఉంది. కుక్క నిద్రపోతున్న సమయంలో దాని పై నుంచి గూడ్సు రైలు వెళుతోంది. ఆ శబ్దాలకు కుక్కు తెలివి వచ్చింది. అయితే కుక్కు కంగారు పడలేదు. పడుక్కున్న చోట నుంచి కదల్లేదు. దీంతో ఆ కుక్క ప్రాణాలు నిలిచాయి. రైలు వెళ్లిపోయిన తర్వాత లేచిన కుక్క అక్కడి నుంచి పారపోయింది.

Viral Video: వామ్మో.. ఒళ్లు గగొర్పొడిచే వీడియో.. సముద్రంలోకి కొట్టుకుపోయిన బాలిక ప్రాణాలతో ఎలా బయటపడిందో చూడండి..

Tansu YEĞEN అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేసి.. ``ప్రతి సమస్యకూ సహనం పరిష్కారం చూపుతుంది`` అని కామెంట్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు 4.7 లక్షల మంది వీక్షించారు. 1.2 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఆ కుక్క సమయస్ఫూర్తి, తెలివితేటలపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

Updated Date - 2023-08-20T12:37:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising